• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తాళం తీయటానికి ఆ సీఎం...

తాళం తీయటానికి ఆ సీఎం సిద్ధంగా ఉన్నారట

By - Tupaki Desk
Update: 2020-05-04 04:45 GMT
కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ ను ఎత్తి వేయటానికి కొన్ని రాష్ట్రాలు ససేమిరా అంటుంటే.. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం ఎప్పుడెప్పుడా? అన్నట్లు ఎదురుచూస్తున్నాయి. లాక్ డౌన్ ఎత్తి వేస్తే వైరస్ వ్యాప్తి జోరు మరింత పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నా.. అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటామే తప్పించి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాళం వేసి ఉంచే పరిస్థితి మాత్రం లేదంటున్నారు. తాజాగా ఇలాంటి మాటల్నే చెప్పుకొచ్చారు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.

లాక్ డౌన్ 3.0 నేపథ్యంలో కేంద్రం కొన్ని మినహాయింపుల్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. వీటిని యథాతధంగా అమలు చేయటానికి సిద్ధమైన ఢిల్లీ రాష్ట్ర సర్కారు.. పనిలో పనిగా.. లాక్ డౌన్ ఎత్తేయటానికి సైతం తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కేంద్రం ఇచ్చిన మినహాయింపుల్ని తాము అమలు చేస్తామన్న కేజ్రీవాల్.. ఎక్కువకాలం లాక్ డౌన్ ను కొనసాగించలేమన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గడ్డుగా మారిందన్నారు. గత ఏడాది ఏప్రిల్ లో రూ.3500 కోట్ల ఆదాయం వస్తే.. లాక్ డౌన్ వేళ రూ.300 కోట్లకు పడిపోయిందన్నారు. ఇంత భారీగా ఆదాయం పడిపోతే రాష్ట్ర ప్రభుత్వం నడిచేదెలా? అన్నది ఆయన ప్రశ్నగా మారింది. లాక్ డౌన్ అమలు చేసేలా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్న కేజ్రీవాల్.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఎక్కువకాలం కొనసాగించలేమన్న విషయాన్ని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో కేజ్రీవాల్ మాటల్ని సమర్థిస్తూ పలురాష్ట్రాల సీఎంలు గళం విప్పే అవకాశం ఉందంటున్నారు.
Tags:    
  • Time has come to re open Delhi Says Kejriwal 
  • Corona Virus In Delhi 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Corona Virus In India 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS