• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇదో దిక్కుమాలిన ఆచారం.....

ఇదో దిక్కుమాలిన ఆచారం.. నవదంపతులు అపరిచితులతో శృంగారం చేయాలట..!

By - Tupaki Desk
Update: 2021-03-19 04:32 GMT
కొన్నిదేశాలు, కొన్నితెగలు, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఎన్నో అనాగరికమైన ఆచారాలు కొనసాగుతుంటాయి. ఎందరో సంఘ సంస్కర్తలు పుట్టుకొచ్చారు. అనేక క్రూరమైన, రాక్షసమైన ఆచారాలను ఇప్పటికే రూపుమాపారు. అయితే కొన్ని ప్రాంతాల్లో, కొన్ని తెగల్లో వింత ఆచారాలు సాగుతూనే ఉంటాయి. మన పూర్వీకులు ఎప్పటినుంచో చేస్తున్నారనే.. ఓ మూఢ భక్తితో ఇప్పటి వాళ్ల కూడా ఇటువంటి ఆచారాలను పాటిస్తుంటారు. తమకు ఇష్టం లేకపోయినా.. బలవంతంగా అటువంటి ఆచారాలు పాటించాల్సి వస్తోంది.

ఇండోనేషియా  దేశంలోని జావా ద్వీపంలో ఓ దిక్కుమాలిన ఆచారం ఇప్పటికీ కొనసాగుతున్నది. అదేమిటంటే.. కొత్తగా పెళ్లైన జంట .. ఓ కొండమీదకు వెళ్లి అపరిచితులతో రాత్రంతా శృంగారంలో పాల్గొనాలి. ఇలా ఒక్కసారి కాదు సంవత్సరంలో ఏడుసార్లు  చేయాలి. జావా ద్వీపంలో కెముకస్​ అనే ఓ పర్వతం ఉంది. ఆ పర్వతం మీద ఉన్న ఆలయంలో పోన్​ వేడుకలు సాగుతాయి. ఈ వేడుకల్లో భాగంగా కొత్తగా పెళ్లైన జంట తమకు తెలియని అపరిచిత వ్యక్తులతో శృంగారంలో పాల్గొనాలి. అయితే దీని వెనక ఓ కథ ఉందని అక్కడి ఆటవికులు ప్రచారం చేస్తుంటారు.

దాదాపు 16 వ శతాబ్ధంలో జావా ప్రిన్స్​ సమోద్రో అనే రాజు అతడి ప్రేయసితో ఈ కొండమీద ఏకాంతంగా ఉన్నాడట. ఆ టైంలో సైనికులు అతడిని చంపి పర్వతంపైనే పూడ్చిపెట్టారట. అప్పటి నుంచి ఇక్కడ ఈ ఆచారం కొనసాగుతున్నది. ఆ రోజు అతడి ప్రేయసిని చంపేస్తే... ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నవాళ్లు ఎందుకోసం అపరిచితులతో శృంగారం చేయాలో అనే విషయంపై క్లారిటీ లేదు. అయితే ప్రపంచం ఎన్నో కొత్త పోకడలు పోతున్నది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పరిఢవిల్లుతున్నది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి ఆటవిక చర్యలు అనాగరిక ఆచారాలు కొనసాగుతూనే ఉన్నాయి.
Tags:    
  • indonesia 
  • indonesia jawa island 
  • Festival 

Similar News

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS