బాత్రూంలో ఆంటీ.. బెడ్ రూంలో యువకుడి లైవ్
చుట్టుపక్కలవారందరితో అతను బుద్దిమంతుడు అని అనిపించుకున్నాడు. తండ్రి, భార్య మంచి ఉద్యోగం చేస్తుండడంతో అతనికి విలువ ఇచ్చారు. అంతేకాకుండా ఒక్కోసారి తాను మాట్లాడే మాటలకు ఫిదా అయ్యేవారు. ఇలా మంచివాడని పేరు తెచ్చుకున్న అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన చేసిన పనులు గుట్టు రట్టు కావడంతో సరైన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఎవరూ ఇలాంటి పనులు చేయకుండా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. పైకి బుద్ధిమంతుడు.. లోపల పిచ్చి చేష్టలు చేసిన ఆ వ్యక్తి గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వ్యక్తి చేసిన పనేంటి..? ఎందుకు అతడిని పోలీసులు అరెస్టు చేశారు..? అతనిపై చర్యలు తీసుకోవాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు..?
తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ ప్రబుద్దుడు మామలు పని చేయలేదు. బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు బిగించాడు. దీంతో ఆడవాళ్లు స్నానాలు చేస్తున్న వీడియోలను రికార్డు చేసేవాడు. ఇల్లు అద్దెకు ఇస్తారా..? అని వారి బాత్రూంలోకి వెళ్లి ఈ కెమెరాలను బిగించాడు. అయితే ఓ రోజు ఆ ఇంటి మహిళ దీనిని గుర్తించి భర్తకు తెలియజేసింది. దీంతో అతడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతని బండారం భయటపడింది.
తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులోని సౌత్ రోడ్డులో నాసీర్ అహ్మద్ అనే యువకుడు తండ్రి రిటైర్డ్ కానిస్టేబుల్. అతని భార్య సివిల్ అధికారిగా ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో రిటైర్ అయిన తన తండ్రి కాలక్షేపం కోసం సరదాగా గడుపుతున్నాడు. భార్య ఉద్యోగం చేసేందుకు కార్యాలయానికి వెళ్లింది. వీరికి ఓ కూతురు కూడా ఉంది. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో నాసీర్ తన ఫోన్లో రకరకాల వీడియోలు చూసేవాడు. దీంతో అతనికి వక్రబుద్ధి కలిగింది.
ఈ సమయంలో తన పక్కింట్లో ఓ లెక్చరర్ అద్దెకు దిగాడు. అతని భార్య అందంగా ఉంటుంది. వారికి ఓ కూతురు కూడా ఉంది. ఈ క్రమంలో వారికి ఇల్లు చూపిస్తానని వెళ్లి ఆ ఇంట్లో బాత్రూంలో కెమెరాను అమర్చాడు. ఆ తరువాత అక్కడి నుంచి తన ఫోన్లో ఆ ఇంట్లో ఆంటీ, తన కూతురు స్నానం చేస్తుండగా వీడియో తీశాడు.
ఓ రోజు బాత్రూంలో రెడ్ లైట్ వెలుగుతూ, ఆప్ అవుతూ కనిపించింది. దీంతో ఆ మహిళకు అనుమానం వచ్చింది. ఈ విషయం తన భర్తతో చెప్పింది. అది సీక్రెట్ కెమెరా అని భర్త గుర్తించాడు. దీంతో అతను వెంటనేవెళ్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఆ బాత్రూంలోకి వెళ్లి పరిశీలించగా కెమెరాతో పాటు పవర్ బ్యాక్ ను కూడా పెట్టినట్లు గుర్తించారు. ఆ తరువాత లోతైన విచారణ జరిపారు.
వారి విచారణలో నాసిర్ అసలు నిందితుడని గుర్తించారు. దీంతో అతన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి పూర్తిస్థాయిలో విచారించడంతో అసలు విషయం చెప్పాడు. తాను అద్దెకు రూం చూపించిన సమయంలోనే కెమెరాను అమర్చినట్లు ఒప్పుకున్నాడు. ఆ తరువాత ఆంటీ, తన కూతురు స్నానం చేస్తున్నది తన వీడియో ద్వారా చూసినట్లు తెలిపాడు. ఏమాత్రం ఆలోచించకుండా అతడిని అరెస్టు చేశారు. మొదట్లో తనకేం తెలియదని, అక్కడ కెమెరా ఎవరు అమర్చారో కూడా తెలియదని నాసిర్ చెప్పాడు. కానీ పోలీసులు మరో కోణంలో అతనే నిందితుడని నిర్ణయించుకున్న తరువాత గట్టిగా విచారించారు. దీంతో చివరికి నిజం ఒప్పుకున్నాడు. పైకి మంచివాడిలా ఉండి లోపల ఈ చేష్టలు చేసిన అతడిని అందరూ తిట్టిపోస్తున్నారు. మరోవైపు పోలీసులు నాసిర్ చెప్పిన విషయాలకు షాక్ తిన్నారు.