టీడీపీ ఎంపీ కేశినేనికి ఎదురుదెబ్బ
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టికెట్ల పంచాయతీ టీడీపీకి తలొనొప్పిగా మారింది. టీడీపీ ఎంపీ ఆధిపత్యం చెలాయించడంతో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.
సొంత పార్టీ కార్యకర్తలు టీడీపీ ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం విజయవాడలో కలకలం రేపింది. మున్సిపల్ ఎన్నికల్లో ఏర్పడిన వివాదం దీనికి కారణమని తెలుస్తోంది.తాజాగా విజయవాడలోని కేశినేని నానికి సంబంధించిన కార్యాలయం ఎదుట కార్యకర్తలు ఆందోళన చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికళ టికెట్ల పంచాయతీ టీడీపీకి తలనొప్పిగా మారింది.
ఈ క్రమంలోనే 34వ డివిజన్ అభ్యర్థి మార్పుతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.ఈ క్రమంలోనే పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం ఏర్పడింది. 34వ డివిజన్ టికెట్ ఇచ్చే వరకు కదలమని ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.