కొత్త ఎస్సీ.. ఎస్టీ చట్టంలో ఏముంది?
ఎస్సీ..ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం మరింత పదునెక్కింది. తాజాగా కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. తాజాగా వచ్చిన చట్టంలో ఉన్న అంశాలు చూస్తే.. ఈ చట్టం ఎంత కరుకుగా మారిందో ఇట్టే అర్థమవుతుంది. తాజాగా అమల్లోకి వచ్చిన కొత్త చట్టంలో చేరిన సరికొత్త అంశాలు చూస్తే..
= ఎస్సీ.. ఎస్టీలకు గుండు గీసినా.. మీసం తీసినా కొత్త చట్టం ద్వారా చర్యలు
= సదరు సామాజిక వర్గాల్ని అవమానించేలా ఎలాంటి చర్యలు తీసుకున్నా చట్టప్రకారం చర్యలు
= ఎస్సీఎస్టీలకు సాగుకు సంబంధించి నీరు వాడుకోనివ్వకున్నా చర్యలు
= అటవీ హక్కులు హరించినా ఈ చట్టం కింద చర్యలు
= పాదరక్షలతో దండలు వేయటం
= ఎస్సీఎస్టీ మహిళల్ని దేవదాసిగా మార్చినా.. కులం పేరుతో దూషించినా..
= సామాజికంగా.. ఆర్థికంగా బహిష్కరించటం
= వివస్త్రను చేసి మానసిక క్షోభకుగురి చేస్తే..
= తమ ఇళ్లు.. గ్రామం విడిచి పెట్టేందుకు కారణమైతే..
= వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలు.. పనుల విషయంలో నిర్లక్ష్యం చేయటం
= తాజా ఆదేశాల ప్రకారం ఈ నేరాలకు 10ఏళ్లు తగ్గకుండా జైలుశిక్ష.. జరిమానా విధింపు
= తాజా చట్టం ప్రకారం కేసు చార్జిషీటు నమోదు చేసిన తేదీ నుంచి రెండు నెలల్లో విచారణ పూర్తి చేయాలి