• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆ రాష్ట్ర సీఎంకు పెను...

ఆ రాష్ట్ర సీఎంకు పెను ముప్పు త్రుటిలో తప్పింది

By - Tupaki Desk
Update: 2021-02-22 04:42 GMT
అదేం సిత్రమో కానీ.. వీవీఐపీలు..అందునా రాజకీయ ప్రముఖులు ప్రయాణించే లిఫ్టులు తరచూ మొరాయించటమే కాదు.. అనుకోని ప్రమాదాల కారణంగా రాజకీయ ప్రముఖులు తరచూ గాయపడుతుంటారు. కొద్ది నెలల క్రితం మల్కాజిగిరి ఎమ్మెల్యే  ఒక లిఫ్టు ప్రమాదంలో చిక్కుకొని.. కాలికి ఫ్యాక్చర్ కావటమ కాదు.. నెలల తరబడి ఆసుపత్రిలోనూ.. ఇంటికే పరిమితమయ్యారు. ఇలాంటి ఉదంతాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పలుమార్లు చోటు చేసుకున్నాయి. కట్ చేస్తే.. తాజాగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

తాజాగా ఆయన కాంగ్రెస్ నేత ఒకరు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ను పరామర్శ కోసం ఇండోర్ లోని డీఎన్ఎస్ ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా లిఫ్టులో ఇరుక్కుపోయారు. అంతేకాదు.. హటాత్తుగా లిఫ్టు బలంగా నేలను తాకటంతో పెద్ద శబ్ధం వచ్చింది. దీంతో.. ఆసుపత్రి సిబ్బందితో పాటు..పలువురు ప్రముఖులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

లక్కీగా ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవటంతో ఆసుపత్రి సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ఇదే విషయాన్ని  సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత మాజీ సీఎం కమల్ నాథ్ ఒక ట్వీట్ ను పోస్టు చేశారు. హనుమంతుడు తన వెన్నంటే ఉండటంతో పెద్ద గండం నుంచి తప్పించుకున్నానని.. అంజనేయుడు తన వెంటే నిత్యం ఉంటాడని పేర్కొన్నారు. కారణం ఎవరైతే కానీ.. సదరు మాజీ సీఎం సేఫ్ గా ఉండటం అందరూ హాయిగా ఊపిరిపీల్చుకునే పరిస్థితి.
Tags:    
  • Narrow escape 
  • former MP CM Kamal Nath 
  • Elevator 

Similar News

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

జటాయు కేంద్రానికి పెరిగిన రద్దీ.. రోజుకు 7 వేల మంది సందర్శకులు!

2026-11-20 05:07 GMT

అయ్యప్ప దీక్షలో ఉన్న ఉద్యోగికి టీసీఎస్‌లో నో ఎంట్రీ.. ఆదిభట్లలో ఆందోళన.. అసలు వివాదం ఏంటి?

2026-11-20 05:06 GMT

భార్యకు తెలియకుండా ఇంట్లోకి ఇతర పురుషులు.. 13 ఏళ్ల పాటు భర్త అరాచకం!

2026-11-20 05:03 GMT

దాదాపు 50 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. వాయేజర్-1లో భూమి నుంచి పంపిన ఓ అరుదైన సందేశం!

2026-11-20 04:37 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

Copyright @2026

Powered by Blink CMS