• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఐపీఎల్ చరిత్రలో ఎంఎస్...

ఐపీఎల్ చరిత్రలో ఎంఎస్ ధోని సరికొత్త రికార్డు

By - Tupaki Desk
Update: 2020-09-20 06:00 GMT
కరోనా వైరస్ మహమ్మారితో యూఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)  సందడి చేసింది.  తొలి మ్యాచ్ లో డిఫెడింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ కు షాకిస్తూ ఎంఎస్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. చెన్నై కరోనా వైరస్ తో ఆటగాళ్లు దూరమైనా సత్తా చాటింది. దీంతో ధోని క్రెడిట్ మరోసారి మారుమోగిపోయింది.

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తాజా విజయంతో ఆ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని సరికొత్త రికార్డును సృష్టించాడు. చెన్నై జట్టుకు కెప్టెన్ గా ధోనికి ఇది 100వ విజయం కావడం విశేషం. ఒక టీంకు 100 విజయాలను అందించిన తొలి కెప్టెన్ గా ఐపీఎల్ చరిత్రలోనే ధోని రికార్డ్ సృష్టించాడు.

వరల్డ్ కప్ లో భారత ఓటమి తర్వాత ఏడాదికి పైగా ఆటకు దూరంగా ఉన్న ఎంఎస్ ధోని నిన్న ఐపీఎల్ లో బరిలోకి దిగి ఉత్సాహంగా కనిపించారు. తన సత్తా తగ్గలేదని నిరూపించాడు. తనదైన వ్యూహాలతో ముంబైని ఓడించి తను ఎంత విలువైన ఆటగాడినో అందరికీ చాటిచెప్పాడు.

ఐపీఎల్ టోర్నీలో కెప్టెన్ గా ధోనికి ఇది 105వ విజయం కావడం విశేషం. 2016లో రైజింగ్ ఫూణే సూపర్ జెయింట్స్ జట్టుకు కూడా విజయాలు అందించాడు. కెప్టెన్ గా మహీ 175 మ్యాచ్ లు ఆడాడు. అందులో 105 విజయాలు .. 69 ఓటములు ఉన్నాయి.

అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పి ధోని ఐపీఎల్ లో మాత్రం ముంబైని ఓడించడంలో పన్నిన వ్యూహాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
Tags:    
  • IPL 
  • IPL 2020 
  • IPL Matches 
  • IPL 2020 Updates 
  • IPL Latest Updates 
  • Dhoni 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS