• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పిక్ ఆఫ్ ది డే: జగన్ కు...

పిక్ ఆఫ్ ది డే: జగన్ కు టీజీ సన్మానం

By - Tupaki Desk
Update: 2020-02-27 11:03 GMT
టీడీపీ రాజ్యసభ ఎంపీగా ఎన్నికై బీజేపీలో చేరిన టీజీ వెంకటేశ్ తాజాగా అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఏపీ సీఎం జగన్ తాజాగా కర్నూలులో జరిగిన పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కుమారుడి వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రాగా ఓర్వకల్లు ఎయిర్ పోర్టు లో జగన్ కు అపూర్వ స్వాగతం లభించింది. ఏకంగా బీజేపీ ఎంపీ అయిన టీజీ వెంకటేశ్ జగన్ కు స్వాగతం పలకడం.. శాలువా కప్పి సన్మానం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

సీఎం జగన్ అంటేనే విరుచుకుపడి విమర్శించే టీజీ వెంకటేశ్ ఇలా అనూహ్యంగా సీఎం జగన్ కు సాదరస్వాగతం పలికి సన్మానించడం ఆసక్తికరంగా మారింది.

అయితే కర్నూలును న్యాయ రాజధానిగా చేసిన జగన్ కు కృతజ్ఞత తెలిపేందుకే టీజీ ఇలా జగన్ కు సన్మానం చేశాడని తెలిసింది. ఈ సందర్భంగా రాయలసీమకు హైకోర్టు తెచ్చినందుకు థ్యాంక్స్ అని టీజీ అన్నాడట.. ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నారని జగన్ ను అడిగాడట.. కేంద్రం అనుమతి రాగానే మారుస్తామని జగన్ చెప్పాడట..

ఇలా ఉప్పు నిప్పులా ఉండే టీజీ- జగన్ లు ఒకచోట కలవడం.. సన్మానం చేసుకోవడం వైరల్ గా మారింది.
Tags:    
  • MP TG Venkatesh Kurnool Special Thanks CM YS Jagan Over Kurnool 
  • Amaravathi 
  • Amaravathi News 
  • Andhra News 
  • Amaravathi Startup Developement Area 
  • Ys Jagan 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Botsa Satyanarayana 

Similar News

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

జటాయు కేంద్రానికి పెరిగిన రద్దీ.. రోజుకు 7 వేల మంది సందర్శకులు!

2026-11-20 05:07 GMT

అయ్యప్ప దీక్షలో ఉన్న ఉద్యోగికి టీసీఎస్‌లో నో ఎంట్రీ.. ఆదిభట్లలో ఆందోళన.. అసలు వివాదం ఏంటి?

2026-11-20 05:06 GMT

భార్యకు తెలియకుండా ఇంట్లోకి ఇతర పురుషులు.. 13 ఏళ్ల పాటు భర్త అరాచకం!

2026-11-20 05:03 GMT

దాదాపు 50 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. వాయేజర్-1లో భూమి నుంచి పంపిన ఓ అరుదైన సందేశం!

2026-11-20 04:37 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

Copyright @2026

Powered by Blink CMS