• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బెజవాడలో మంకీ పాక్స్?...

బెజవాడలో మంకీ పాక్స్? ఏపీకి కొత్త టెన్షన్!

By - Tupaki Desk
Update: 2022-07-17 11:30 GMT
ఇప్పుడున్నవి సరిపోనట్టు ఏపీకి కొత్త టెన్షన్ పట్టుకుంది. కరోనా తర్వాత ప్రపంచంలోని పలు దేశాలకు టెన్షన్ పుట్టిస్తోంది మంకీ పాక్స్. ఇప్పటికే ఈ వైరస్ కు సంబంధించిన కేసులు కేరళలో నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా విజయవాడలో ఒక చిన్నారికి ఈ లక్షణాలు కనిపించినట్లు చెబుతున్నారు.

అయితే.. ఈ చిన్నారి కుటుంబం ఇటీవల దుబాయ్ నుంచి వచ్చినట్లు చెబుతున్నారు. చిన్నారి శరీరం మీద దద్దుర్లు రావటంతో వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. దీన్ని గమనించిన వారు మంకీ పాక్స్ అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. ఆ పాప నమూనాల్ని సేకరించిన వైద్య శాఖ అధికారులు శాంపిల్స్ ను పరీక్షల కోసం ఫూణెకు పంపుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ చిన్నారిని ప్రస్తుతం విజయవాడ ఓల్డ్ గవర్నమెంట్ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతానికి చిన్నారి కుటుంబం మొత్తాన్ని ఐసోలేషన్ లో ఉంచారు. ఈ చిన్నారితోపాటు.. వారి కుటుంబానికి సంబంధించిన వివరాల్ని వైద్య అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఫూణెకు పంపిన శాంపిల్స్ ఫలితాలు వచ్చిన తర్వాత వివరాల్ని వెల్లడించే అవకాశం ఉందని చెబుతున్నారు.
Tags:    
  • Monkeypox 
  • Latest News 
  • Tupaki Updates 
  • Telugu News 

Similar News

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

Copyright @2026

Powered by Blink CMS