• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఢిల్లీలో ఆ పేర్లు చాలా...

ఢిల్లీలో ఆ పేర్లు చాలా కామన్?

By - Tupaki Desk
Update: 2016-01-21 22:30 GMT
దేశ రాజధాని ఢిల్లీ మహానగరానికి సంబంధించిన ఆసక్తికర అంశం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. మొహ్మద్.. సునీత అన్న పేర్లను ఢిల్లీలో వెతకాలని ప్రయత్నిస్తే తిప్పలు తప్పనట్లే. ఎందుకంటే.. ఢిల్లీ మహానగరిలో చాలా తరచూగా వినిపించే పేర్లలో ఈ రెండూ అగ్రస్థానంలో ఉంటాయట. ఢిల్లీ వాసుల్లో మొహ్మద్.. సునీతల పేర్లు చాలా తరచూగా వినటం జరుగుతుందన్న విషయం తాజాగా నిర్వహించే ఒక అధ్యయనంలో బయటకు వచ్చింది.

డాటా అనలిస్ట్ స్మార్టప్ ఒకటి తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఢిల్లీలో మొహ్మద్.. సునీతల పేర్లు చాలా కామన్ గా వినిపిస్తాయని.. ఓటర్ జాబితాలో ఈ పేరు చాలా తరచూ కనిపిస్తుందని తేల్చారు. డిల్లీ మహానగరిలో సదరు సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఓటర్ లిస్ట్ తో పాటు.. ఎవరికి వారు తమ పేర్లను నమోదు చేసుకోవటం ద్వారా తమ పేర్లు ఎంత కామన్ అన్న విషయాన్ని తెలుసుకునే సదుపాయం కల్పించారు.

ఇలా వచ్చిన సమాచారం ఆధారంగా ఏ పేర్లు ఢిల్లీలో ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని పరిశీలిస్తే.. మొహ్మద్ పేరు 1,1,859 మంది.. సునీత పేరు 99,273 మందికి ఉన్నట్లుగా తేలింది. ఈ నేపథ్యంలో.. ఢిల్లీకి సంబందించి మొహ్మద్.. సునీత పేర్లతో ఎవరినైనా కలవాల్సి వచ్చినా.. ఆ పేరున్న అడ్రస్ తో మీకు పని ఎదైనా ఉన్నా.. మరింత సమాచారాన్ని దగ్గర ఉంచుకోవటం మర్చిపోవద్దు సుమి.
Tags:    
  • Mohammad 
  • Sunita 
  • most common names 
  • Delhi 

Similar News

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

జటాయు కేంద్రానికి పెరిగిన రద్దీ.. రోజుకు 7 వేల మంది సందర్శకులు!

2026-11-20 05:07 GMT

అయ్యప్ప దీక్షలో ఉన్న ఉద్యోగికి టీసీఎస్‌లో నో ఎంట్రీ.. ఆదిభట్లలో ఆందోళన.. అసలు వివాదం ఏంటి?

2026-11-20 05:06 GMT

భార్యకు తెలియకుండా ఇంట్లోకి ఇతర పురుషులు.. 13 ఏళ్ల పాటు భర్త అరాచకం!

2026-11-20 05:03 GMT

దాదాపు 50 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. వాయేజర్-1లో భూమి నుంచి పంపిన ఓ అరుదైన సందేశం!

2026-11-20 04:37 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

Copyright @2026

Powered by Blink CMS