• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సీఎం జగన్ లేఖను మోడీ...

సీఎం జగన్ లేఖను మోడీ చెత్తబుట్టలో వేస్తాడు

By - Tupaki Desk
Update: 2021-02-08 16:15 GMT
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రాజమండ్రి మాజీ ఎంపీ అరుణ్ కుమార్ స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం జగన్ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించవద్దని రాసిన లేఖ వృథా అని.. ఆ లేఖను మోడీ చెత్త బుట్టలో వేస్తాడని అరుణ్ కుమార్ ఎద్దేవా చేశారు.

ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలంటూ ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాయడం వల్ల ఉపయోగం లేదని ఉండవల్లి కుండబద్దలు కొట్టారు. ఆ లేఖను తీసి చెత్త బుట్టలో మోడీ వేస్తాడని కుండబద్దలు కొట్టారు. సీఎం జగన్ రాసిన లేఖలో మొదటి లైనే తనను ఆశ్చర్యపరిచిందని ఉండవల్లి అన్నారు.వైసీపీ ఎంపీలంతా బడ్జెట్ బాగోలేదని పెదవి విరిస్తే.. సీఎం మాత్రం బడ్జెట్ చాలా బాగుందంటూ అభినందిస్తూ రాయడంలో ఆంతర్యం ఏంటో తెలియడం లేదని ఉండవల్లి అన్నారు.

స్టీల్ ప్లాంట్ గురించి క్లియర్ గా చెప్పాల్సింది పోయి.. బడ్జెట్ ప్రస్తావన తీసుకు వచ్చారని ఉండవల్లి అన్నారు.  ఆ లేఖ వల్ల పెద్ద ప్రభావం ఉండదన్నారు. అన్ని పార్టీలు కలిసి చర్చించి గనులు సాధించాలన్నదే తక్షణ కర్తవ్యమన్నారు. దీనిపై చర్చించడానికి సోము వీర్రాజు , నాదెండ్ల, సీపీఐ మధు, సీపీఎం రామకృష్ణ వస్తా అన్నారని.. చంద్రబాబు, సీఎం జగన్ కార్యాలయాలకు ఫోన్ చేశానని తెలిపారు.అధికార, ప్రతిపక్షాల తీరు చూశాక ఇదంతా వృథా అనిపిస్తోందని ఉండవల్లి అన్నారు. స్టీల్ ప్లాంట్ ఇవ్వడం కరెక్ట్ కాదని.. ప్రజల సెంటిమెంట్ తో ముడిపడి ఇది ఉందని అన్నారు.
Tags:    
  • CM Jagan Mohan Reddy 
  • Ap Cm 
  • Telugu politics 
  • Ys Jagan 
  • Tupaki News 
  • Sensational Comments 
  • Ap politics 
  • Ap political News 
  • Telugu News 

Similar News

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

Copyright @2026

Powered by Blink CMS