దావోస్‌లో బిజీబిజీగా కేటీఆర్.. ఏమన్నారంటే!
దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో జరిగిన లైఫ్ సైన్సెస్ రంగంపై చర్చించారు. రండి.. పెట్టుబడులు పెట్టండి! అని ప్రపంచ స్థాయి పారిశ్రామిక దిగ్గజాలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో లైఫ్ సైన్సెస్ మెడికల్ రంగానికి ప్రాధాన్యత మరింతగా పెరిగిందని కేటీఆర్ అన్నారు. లైఫ్ సైన్సెస్ మెడికల్ రంగానికి ఊతం ఇచ్చేందుకు అవసరమైన ప్రభుత్వ విధానాలకు భారతదేశంలో కొంత తక్కువ మద్దతు ఉందన్నారు.
ప్రపంచ స్థాయి పోటీలో తట్టుకుని నిలబడాలంటే భారత లైసెన్స్ బలోపేతానికి విప్లవాత్మకమైన సంస్కరణలకు అవసరమన్నా రు. ఇప్పటికే హైదరాబాద్ లైఫ్సైన్స్ రంగంలో తన బలాన్ని మరింతగా పెంచుకుంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో జరిగిన లైఫ్ సైన్సెస్ రంగంపై చర్చించారు. లైఫ్సైన్సెస్ క్యాపిటల్గా హైదరాబాద్ ఉందని.. దీనిని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ని హైదరాబాద్ ఫార్మా సిటీ పేరుతో ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
అయితే జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సరైన మద్దతు లభించడం లేదని... భవిష్యత్తులో లైసెన్స్ ఫార్మా రంగం మరింతగా విస్తరించాలంటే ఇన్నోవేషన్ విషయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంద న్నారు. హైదరాబాద్ లైఫ్సైన్సెస్లో ఇతర నగరాలకంటే ముందుందని.. భవిష్యత్తులో నూతన మందుల ఆవిష్కరణ ప్రయోగ శాలను దాటి డిజిటల్ డ్రగ్ డిస్కవరీ వైపు లైఫ్సైన్సెస్ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఐటీ, ఫార్మా రంగం కలిసి పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉన్న నోవర్టిస్ అతిపెద్ద రెండవ కార్యాలయాన్ని హైదరాబాద్లో కలిగి ఉందని.. భారతదేశంలో పరిశోధన, అభివృద్ధి రంగాన్ని అభివృద్ధి చేసేందుకు విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు సులభతరంగా విధానాలు ఉండాల న్నారు. ఎందుకంటే ఈ రంగంలో ఇన్నోవేషన్పై పెట్టే పెట్టుబడులు అత్యంత రిస్క్తో కూడుకున్నవని.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత చొరవగా ముందుకు కదలాలని సూచించారు. ఆ దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి మరిన్ని చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు.