• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  క్రిస్టియానో దూకుడుకు...

క్రిస్టియానో దూకుడుకు మెస్సీ కళ్లెం

By - Tupaki Desk
Update: 2020-09-17 00:30 GMT
ఫుట్​బాల్​ ఆటగాళ్లలో పోర్చ్​గీస్​ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో ఎప్పడు ఆటలో ముందే ఉంటారు. ఆటలో అతడిని ఢీకొట్టే వారే లేరు. అప్పడప్పుడు బార్సిలోనా ఫుట్​బాల్​ ప్లేయర్​ మెస్సీ.. క్రిస్టియానోకు పోటీగా వస్తుంటాడు. వీళ్లద్దరూ ఓకరిమీద ఒకరు ఎప్పుడూ పోటీపడుతుంటారు. ఆటల్లోనే కాదండి.. ఆదాయంలోనూ వీళ్లిద్దరూ పోటీపడుతుంటారు. అయితే ఆదాయం విషయంలో ఇప్పటివరకు క్రిస్టియానో రొనాల్డోనే టాప్​లో ఉండేవారు. కానీ తాజాగా ఫోర్బ్స్​ ఇచ్చిన ఓ నివేదిక మాత్రం ప్రపంచ ఫుట్​బాల్​ ప్రేమికులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఫోర్బ్స్​ నివేదిక ప్రకారం ఈ ఏడాది రూ.922 కోట్లతో మెస్సీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 856 కోట్లతో రోనాల్డో రెండో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఆ తర్వాతి స్థానం లో పిఎస్‌జి యొక్క స్టార్ నేమార్ 703 కోట్లతో మూడో స్థానం లో నిలిచాడు. కాగా ఇటీవల మెస్సీ తాను బార్సిలోనా జట్టను వదిలిపెడుతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించాడు. అయితే బార్సిలోనా యాజమాన్యం మెస్సీకి ఝలక్​ ఇచ్చింది. ‘మెస్సీ నిరభ్యంతరంగా జట్టును విడిపెట్టొచ్చు. కానీ అందు కోసం అతడు 700 మిలియన్​ డాలర్లు ( మన కరెన్సీలో రూ.6వేల కోట్లు) చెల్లించాలని చెప్పింది. ఇదో అతడు జట్టులో చేరినప్పుడు చేసుకున్న నిబంధన’ అని బార్సిలోనా పేర్కొన్నది. దీంతో ఖంగుతున్న మెస్సీ తాను ఎక్కడికి వెళ్లడం లేదని.. బార్సిలోనా జట్టుతోనే ఉంటానని ప్రకటించాడు.
Tags:    
  • Leo Messi 
  • Football 
  • Forbes 
  • Most earnings 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS