• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మీడియా ముందుకు కేసీఆర్.....

మీడియా ముందుకు కేసీఆర్.. అందరిలోనూ ఆసక్తి

By - Tupaki Desk
Update: 2019-10-24 09:25 GMT
తెలంగాణలో పరిస్థితి మొత్తం కేసీఆర్ కు  వ్యతిరేకంగా ఉంది. ఓవైపు ఆర్టీసీ సమ్మె.. దాన్ని బేస్ చేసుకొని రెచ్చిపోతున్న ప్రతిపక్షాలు.. రెచ్చగొడుతున్న కేంద్రంలోని బీజేపీ.. ఇక ప్రజాసంఘాలు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా కేసీఆర్ సర్కారుపై పోరుకు రెడీ అవుతున్న సందర్భం ఇదీ..

ఇంటా బయటా ఎంతో రాజకీయ ఒత్తిళ్లతో సతమతమవుతున్న కేసీఆర్ కు ఇప్పుడు కొండంత ఊరట లభించింది. హుజూర్ నగర్ గెలుపు తెచ్చిన ఉత్సాహం అంతా ఇంతా కాదు..

హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు ఎదురుగాలి తప్పదని అంతా భావించారు. ఆర్టీసీ సమ్మె దాని పర్యవసనంగా తలెత్తిన వివాదాలు అన్నీ కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాయి. దీంతో కేసీఆర్ పార్టీ ఓటమి ఖాయమని అనుకున్నారంతా..

అయితే అనూహ్యంగా కేసీఆర్ ప్రచారానికి వెళ్లకున్నా.. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూరంగా జరిగినా హుజూర్ నగర్ లో గులాబీ పార్టీ గెలిచింది.. తెలంగాణలో నిలిచింది. ఈ పరిణామం కేసీఆర్ , టీఆర్ఎస్ లో కొండంత బలాన్ని ఇచ్చినట్టైంది..

ఈ నేపథ్యంలోనే సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ టీఆర్ఎస్ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చాలా రోజులకు కేసీఆర్ మీడియా ముందుకు వస్తున్నారు. ఆర్టీసీ సమ్మె సహా ప్రతిపక్షాల ఆట.. కేంద్రంలోని బీజేపీ చేసిన ఒత్తిడి ఇలా అన్నింటిపై కేసీఆర్ ఏం చెప్పబోతున్నారన్న ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.
Tags:    
  • Telangana Cm Kcr 
  • Rtc Strike 
  • Kcr Coming To Meet Rtc workers 
  • Huzur Nagar Elections 
  • Bjp 
  • Modi 
  • Central Government 
  • Ghmc 
  • Kcr Winner At Huzur Nagar 

Similar News

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

Copyright @2026

Powered by Blink CMS