• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మాయవతి అల్టీమేటం.. కేసులు...

మాయవతి అల్టీమేటం.. కేసులు మాఫీ

By - Tupaki Desk
Update: 2019-01-02 05:50 GMT
సంకీర్ణ సర్కారులు ఎంత భయం భయంగా పాలిస్తాయో.. కూటమి పక్షాలను ప్రసన్నం చేసుకోవడానికి ఎంతలా దిగజారుతాయో తెలియజెప్పే సంఘటన చోటుచేసుకుంది. కేవలం ముగ్గురు బీఎస్పీ ఎమ్మెల్యేలను పెట్టుకొని బీఎస్పీ అధినేత్రి మాయవతి మధ్యప్రదేశ్, రాజస్తాన్ సర్కారులను చెడుగుడు ఆడుకుంటున్న వైనం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ మెజార్టీకి రెండు సీట్లదూరంలో ఆగిపోగా.. మాయవతి ఆ రెండు సీట్ల  మద్దతును ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారుకు మాయవతి అల్టీమేటం జారీ చేస్తున్నారు. ఇటీవల భారత్ బంద్ లో దళిత సంఘాలు నిర్వహించిన భారత్ బంద్ సందర్భంగా చెలరేగిన హింసలో నమోదైన కేసులన్నీ తక్షణం రద్దు చేయాలని లేకపోతే ప్రభుత్వం మనుగడ సాగించలేదని మాయా హెచ్చరించారు. తన మద్దతు కూడా ఉపసంహరించుకుంటానని ప్రకటించింది.

మాయవతి హెచ్చరికలతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం పడిపోయే అవకాశాలున్నాయి. దీంతో సీఎం కమల్ నాథ్ వేగంగా స్పందించారు. భారత్ బంద్ హింసలో నమోదైన కేసులన్నింటిని రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు.

ఇలా కేవలం రెండు సీట్లతో మాయవతి పంతం నెగ్గించుకోవడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. మాయావతి బ్లాక్ మెయిల్ కు కాంగ్రెస్ సర్కారు తలొగ్గడంతో ఈ సంకీర్ణ ప్రభుత్వాలపై ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. బెదిరింపుల రాజకీయాలు నిలవవంటూ బీజేపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు..


Full View
Tags:    
  • Mayawati 
  • Madhya Pradesh 
  • Telugu News 

Similar News

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS