• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఐపీఎల్ లో ఫిక్సింగ్...

ఐపీఎల్ లో ఫిక్సింగ్ కలకలం?

By - Tupaki Desk
Update: 2020-10-04 10:50 GMT
కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో గల్ఫ్ దేశమైన యూఏఈలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరుగుతోంది. దుబాయ్ లో ఆటగాళ్ల భద్రత కోసం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. బయటకు రాకుండా.. వారి వద్దకు ఎవరిని దరిచేరకుండా చూస్తున్నాయి.

అయితే ఇంత కఠినంగా ఉన్నా బుకీలు మాత్రం వారి ప్రయత్నాలు ఆపడం లేదు. ఇటీవల ఓ ఆటగాడిని ఫిక్సింగ్ కోసం బుకీలు సంప్రదించినట్టు తెలిసింది. సోషల్ మీడియా ద్వారా ఆ క్రికెటర్ ను బుకీలు సంప్రదించారని సమాచారం. దీంతో ఆ ఆటగాడు ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగానికి తెలియజేశాడు. దీంతో బీసీసీఐ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ అజిత్ సింగ్ విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు.

‘ఓ క్రికెటర్ ను బుకీలు సంప్రదించారని మా దృష్టికి వచ్చింది. అయితే తమ ప్రొటోకాల్ ప్రకారం ఆ క్రికెటర్ ఎవరనే విషయాన్ని మేము వెల్లడించలేం. విచారణ కొనసాగిస్తున్నాం.  ఐపీఎల్ జరిగే దుబాయ్ లో బుకీలు ముందే చేరుకొని ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ముందుకు సాగనివ్వము’ అని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ అజిత్ సింగ్  స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలోనే బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ అజిత్ సింగ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ తోపాటు స్థానిక పోలీసులతో కూడా కలిసి ఈ విషయంపై విచారణ జరుపుతున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
Tags:    
  • IPL 
  • IPL 2020 
  • IPL Matches 
  • IPL 2020 Updates 
  • IPL Latest Updates 
  • BCCI 

Similar News

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

Copyright @2026

Powered by Blink CMS