• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  హరికృష్ణ కు అంద‌రి వంద‌నం

హరికృష్ణ కు అంద‌రి వంద‌నం

By - Tupaki Desk
Update: 2018-08-29 13:59 GMT
సినీనటుడు - రాజ్యసభ సభ్యుడు - దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ హఠత్మరణంపై అన్నీ వర్గాల నుంచి దిగ్భ్రాంతి - సానుభూతి వ్యక్తం చేసారు. ఆయన మరణం అన్నీ వర్గాల వారిని కలచివేసింది. అన్నీ పార్టీలు సినీరంగానికి చెందని వారు - పారిశ్రామిక రంగానికి చెందిన వారు ఇలా అందరూ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసారు. వీరిలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూడా ఉన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించి - రాష్ట్రాన్ని విడదీనసినందుకు హరికృష్ణ ముందుగా  స్పందించారు. ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసారు. ఆయన చర్యను అప్పట్లో తెలంగాణ నాయకులు తీవ్రంగా తప్పుపట్టారు. అయిన హరికృష్ణ దేనికి వెరవలేదు. హరిక్రిష్ణ భౌతికకాయాన్ని చూపి నివాళులు అర్పించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు. హరిక్రిష్ణ పార్దీవ దేహంపై పుష్పగుచ్చం ఉంచి నివా‌ళ్లులు అర్పించారు. హరిక్రిష్ణ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశించారు. దీనికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చూపిన ఔదార్యం కంటే హరికృష్ణ తన జీవితంలో చూపించిన ముక్కుసూటి తనమూ - నిజాయితీయే కారణమని అందరూ అంటున్నారు.

హరికృష్ణ ఇంటికి వెళ్లినప్పుడు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎదురుపడ్డారు. వారిద్దరూ కొంతసేపు హరికృష్ణ గురించి చర్చించుకోవడం కనిపించింది. ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన హరికృష్ణ కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయలని నిర్ణయించడంతోనే హరికృష్ణ వ్యక్తిత్వం బహర్గితమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు - హరికృష్ణ కు మధ్య చాలా  పోలికలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్ర రవాణశేఖ మంత్రిగా నాయుడు పనిచేసారు. ఆ తరువాత కొన్నాళ్లకు ఆ శాఖకు కేసీఆర్ మంత్రి అయ్యారు. దీంతో వీరివురు రవాణశాఖ గురించి చర్చించుకునేవారు. తెలుగుదేశం పార్టీలో ఇతర నాయకుల కంటే కేసీఆర్‌ కు హరికృష్ణ తోనే అనుబంధం ఎక్కువ. ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్‌ కు బహిరంగంగాను - హరికృష్ణ అంతర్గతంగాను ఏకైక శత్రువు చంద్రబాబు నాయడే కావడం కొసమేరుపు. హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంఘటనా స్దలానికి పంపిచారు. అక్కడి నుంచి వైద్యం అందిస్తున్న కామినేని ఆసుపత్రికి తమ నాయకులను పంపించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వయాన బావ అయిన నారా చంద్రబాబు నాయుడు కూడా హెలికాఫ్టర్ లో హైదారబాద్ చేరుకున్నారు.


Tags:    
  • KCR 
  • Nandamuri Hari Krishna 
  • Telugu News 

Similar News

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

Copyright @2026

Powered by Blink CMS