• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జస్ట్ ఓవర్ టేక్ చేశాడని...

జస్ట్ ఓవర్ టేక్ చేశాడని చంపేసిన ఎమ్మెల్సీ కొడుకు

By - Tupaki Desk
Update: 2016-05-09 04:48 GMT
పవర్ నెత్తికి ఎక్కితే ఎంత దారుణ పరిస్థితులు చోటు చేసుకుంటాయనటానికి తాజా ఉదంతం ఓ పెద్ద ఉదాహరణగా చెప్పాలి. బీహార్ కు చెందిన ఒక ఎమ్మెల్సీ పుత్రరత్నం ఘనకార్యం ఇప్పుడా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారటమే కాదు.. నితీష్ సర్కారుపై తీవ్ర విమర్శలకు కారణంగా మారింది. బీహార్ అధికారపక్షమైన జేడీయూకి చెందిన ఓ ఎమ్మెల్సీ కుమారుడు చేసిన ఓవర్ యాక్షన్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తోంది.

తన కారును ఓవర్ టేక్ చేసిన వ్యక్తిపై ఆగ్రహించిన ఎమ్మెల్సీ కుమారుడు రాకీ కుమార్ యాదవ్.. తన దగ్గరున్న పిస్టల్ తో వాహనాన్ని ఓవర్ టేక్ చేసిన వ్యక్తిని కాల్చి చంపటం సంచలనంగా మారింది. గయ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జేడీయూ ఎమ్మెల్సీ మనోరమా దేశి కుమారుడు రాకీ కుమార్ యాదవ్. అమ్మ పవర్ కొడుకు నెత్తికి బాగానే పట్టినట్లుంది.

తన కారును ఓవర్ టేక్ చేసిన 20 ఏళ్ల యువకుడితో గొడవ పెట్టుకున్న ఎమ్మెల్సీ కుమారుడు.. కోపానికి గురై తన దగ్గరున్న పిస్టల్ తో సదరు యువకుడి మీద కాల్పులు చేయటంతో.. ఆ కుర్రాడు అక్కడికక్కడే మరణించినట్లుగా తెలుస్తోంది. తాజా ఘటన నేపథ్యంలో రాకీ తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పుత్రరత్నం కోసం గాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలకు కారణమైన నేతలపైనా బీహార్ అధికారపక్షం చర్యలు తీసుకుంటే మరింత బాగుంటుంది.
Tags:    
  • JD-U MLC son 
  • Youth 
  • Telugu NEws 

Similar News

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

Copyright @2026

Powered by Blink CMS