• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పబ్లిక్ మీటింగ్ లో వైసీపీ...

పబ్లిక్ మీటింగ్ లో వైసీపీ కండువా వేసుకున్న జనసేన ఎమ్మెల్యే

By - Tupaki Desk
Update: 2021-08-05 14:30 GMT
జనసేన ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఎప్పుడూ ఆ పార్టీ జెండాను, ఆ పార్టీ అధినేత పవన్ తో కలవని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తాజాగా ఎట్టకేలకు రెండున్నరేళ్ల తర్వాత వైసీపీ కండువాను అనధికారికంగా కప్పుకున్నాడు. ఏపీ అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ కాకుండా గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాకనే.  తాజాగా మామిడికుదురు మండలంలో ఇటీవల జరిగిన బహిరంగ సభలో వైసీపీ కండువాను ధరించారు. అంతటితో ఆగకుండా రాపాక మీటింగ్ లో కొత్తగా చేరిన వారికి వైసీపీ కండువాలను కప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన టికెట్ పై గెలిచినప్పటి నుంచి రాపాక అన్ని సమయాల్లో వైఎస్ జగన్ ను పొగుడుతూనే ఉన్నాడు. రాపాక సొంత  పార్టీని ధిక్కరించే చర్యలు జనసేన కార్యకర్తలను , పార్టీ అగ్రనేతలు పవన్ కళ్యాణ్,నాదెండ్ల మనోహర్ ను కలవరపెడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే రాపాకను నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు వెలివేశారు. మాలికిపురంలో బ్యానర్లు కట్టి ఈ ఏడాది మార్చిలో జరిగిన పార్టీ సమావేశానికి రావద్దని కోరారు. అదప్పుడు వైరల్ అయ్యింది.

ఇప్పటికైనా రాపాక మారి జగన్ అనుకూల ప్రకటనలు నిలిపివేయాలని. బదులుగా జిల్లాలో జనసేనను బలోపేతం చేయాడానికి పని చేయాలని రాజోల్ ఎమ్మెల్యేను నాదెండ్ల మనోహర్ అభ్యర్థించాడు.

అయితే జనసేనలో తనకు భవిష్యత్తు లేదని రాపాక అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ కండువాను ధరించి అతడు తాజాగా షాకిచ్చాడు. బయటపడ్డాడు.

ఇప్పటికే రాపాక తన కుమారుడిని సంవత్సరంన్నర క్రితం వైసీపీలో చేర్చుకున్నాడు. ఆయన ఇప్పటికీ జనసేన సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. అతడి చర్యలు జనసేన క్యాడర్ లో , పార్టీలో తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తున్నప్పటికీ  రాపాకపై వైసీపీలో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది.
Tags:    
  • Rapaka Varaprasad 
  • Janasena MLA 
  • YCP scarf 
  • Latest News 
  • Telugu News 
  • Tupaki Updates 

Similar News

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

Copyright @2026

Powered by Blink CMS