• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రాజ్‌నాథ్‌ ఏం చెప్పారు...

రాజ్‌నాథ్‌ ఏం చెప్పారు జగన్‌..?

By - Tupaki Desk
Update: 2015-06-11 13:35 GMT
ఏపీ ప్రజలకు సంబంధించి ఏదైనా కష్టం వస్తే..మాట కూడా మాట్లాడని విపక్ష నేత జగన్‌.. తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. బాబును విమర్శించే అవకాశం నిద్రలో వచ్చినా వదిలిపెట్టని జగన్‌.. ఓటుకు నోటు వ్యవహారంపై తీవ్రస్థాయిలో మండిపడటం తెలిసిందే.

గత కొద్దిరోజులుగా బాబు సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఆయనకు తగ్గట్లే..ఆయన పత్రికలోనూ భారీస్థాయిలో కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. చివరకు అవి ఏస్థాయికి చేరాయంటే.. బాబు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే.. ఆ పదవి ఎవరికి వస్తుందన్న ఊహాగానాలతో వార్తల వంటకం చేసేసి అచ్చేస్తున్నారు.

తాజాగా ఢిల్లీలో కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసిన జగన్‌.. ఏపీ ముఖ్యమంత్రి మీద ఓటుకు నోటు ఇష్యూలో కేసు నమోదు చేయాలని కోరినట్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఏడాది చంద్రబాబు అవినీతి పాలన మీద దర్యాప్తు చేయాలని కోరినట్లు కూడా వెల్లడించారు.

విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు.. కేంద్రం నుంచి అందాల్సిన సాయాలకు సంబంధించి ఒక కాపీ ఇచ్చినట్లు చెప్పిన జగన్‌.. చంద్రబాబు టాపిక్‌ ను ఏ విధంగా డైవర్ట్‌ చేస్తున్నారన్న అంశాన్ని రాజ్‌నాథ్‌కు వివరించినట్లు చెబుతున్నారు. ఇన్ని చెబుతున్న జగన్‌.. తన మాటలకు రాజ్‌నాథ్‌ ఏ విధంగా స్పందించారన్న అంశాన్ని మాత్రం చెప్పలేదు చూశారా..?

Tags:    
  • Jagan 
  • YS Jagan 
  • Rajnath Singh 
  • telugu NEws 

Similar News

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS