వైరల్: 6వేల మందితో శృంగారం.. చచ్చేముందు అదే పని?

Update: 2020-10-22 07:50 GMT
శృంగారం దివ్యౌషధం అంటారు. అయితే కొందరికి శృంగారం అంటే పిచ్చి. అదే యావ. కోరికలతో రగిలిపోతుంటారు. ఆ శృంగార రాక్షసులకు ఎప్పుడూ అదే పని. అయితే ఒక వ్యక్తి సాధారణంగా ఒకరు లేదా ఇద్దరితో శృంగారాన్ని ఎంజాయ్ చేసి ఉంటారు.  కానీ ఈ పురుష పుంగవుడు ఏకంగా తన జీవితకాలంలో 6000మంది అమ్మాయిలతో శృంగారం చేసినట్టు తెలిపాడు.

ఇటలీకి చెందిన మారిజియో జిఫాంటి అనే వ్యక్తి తన 60 ఏళ్ల జీవితకాలంలో 6000 మంది అమ్మాయిలతో శృంగారం చేసినట్టు తెలిపాడు. 17 ఏళ్లకే ఆ పని మొదలుపెట్టినట్టు తెలిపాడు. 1972లో ఓ నైట్ క్లబ్ లో పనిచేస్తూ అమ్మాయిలతో పరిచయం పెంచుకొని నైట్ క్లబ్ లో శృంగారంలో పాల్గొనేవాడినని తెలిపారు.

ఇటలీలో ఫేమస్ లవర్, ప్లేబాయ్ గా జిఫాంటి పేరు సంపాదించాడు. అతడితో పరిచయం పెంచుకోవడానికి మహిళలు కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.  59 ఏళ్ల వయసు వరకు అదే వృత్తిలో జిఫాంటి కొనసాగారు. తర్వాత వృత్తిని వదిలేశాడు.

ట్రావెల్ కంపెనీలో చేరిన జిఫాంటి అక్కడ కూడా ఆరు నెలల్లోనే 600మందికి పైగా మహిళలతో శృంగారం చేసినట్టు చెప్పుకొచ్చాడు.

కాగా ఇటీవల 23 ఏళ్ల యూరోపియన్ యువతితో శృంగారంలో ఉండగా జిఫాంటికి హార్ట్ ఎటాక్ వచ్చింది. వెంటనే ఆ యువతి అతడిని ఆస్పత్రికి తరలించినా బతకలేడు. అలా ఈ శృంగార పిపాసి చివరకు అది చేస్తూనే ప్రాణాలు విడవడం విశేషం.
Tags:    

Similar News