• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అయోధ్య తీర్పు పై..రివ్యూ...

అయోధ్య తీర్పు పై..రివ్యూ ఉంటుందా? ఉండదా?

By - Tupaki Desk
Update: 2019-11-10 09:39 GMT
అయోధ్య తీర్పు రానే వచ్చింది. ఈ తీర్పు సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చింది. దీంతో ఇదే దాదాపు అంతిమ తీర్పు అనే  అనుకోవాలి. ఇది వరకూ అయోధ్యపై తొమ్మిదేళ్ల కిందటే హై కోర్టు తీర్పు వచ్చింది.  అప్పుడు వచ్చిన తీర్పకు భిన్నంగా సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పును ఇచ్చింది.

అయితే ఈ వ్యవహారంపై ఇంకా న్యాయపరమైన పోరాటానికి ఆస్కారం కొంత వరకూ ఉందని స్పష్టం అవుతోంది. అదే రివ్యూ పిటిషన్. ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాల్సిందిగా ఒక పిటిషన్ దాఖలు చేయవచ్చని న్యాయనిపుణులు అంటున్నాయి.

అయోధ్య పిటిషనర్లలో హిందూవాదులు తీర్పు పట్ల సంతోషంగా ఉన్నారు. వారు కోరుకున్నది జరిగింది. కాబట్టి వారు రివ్యూ పిటిషన్ దాఖలు చేయరని స్పష్టం అవుతోంది. ఇక ముస్లిం వైపు పిటిషన్లు దాఖలు చేసిన వారు ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తిదాయకంగా మారింది. వారిలో కొందరు వచ్చిన తీర్పుతో సంతోషంగా ఉన్నామని అంటున్నారు. ఇన్నేళ్ల న్యాయపరమైన పోరాటాన్ని ఆపేయనున్నట్టుగా ప్రకటించారు. మరి కొందరు మాత్రం ఇంకా తాము తీర్పును  సమీక్షించుకోవాల్సిందిగా ప్రకటించారు. ఒకరు మాత్రం రివ్యూ దాఖలు చేయబోతున్నట్టుగా పేర్కొన్నారు.

ముస్లింల తరఫున కూడా పలువురు పిటిషనర్లున్నారు.  వారు అలా భిన్నమైన రీతిలో స్పందిస్తున్నారు. కొందరు ఇక చాలన్నట్టుగా వ్యవహరిస్తుంటే, ఇంకొందరు మాత్రం మళ్లీ రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ రివ్యూ పిటీషన్ ను న్యాయస్థానం విచారణకు తీసుకుంటుందా? ధర్మాసనం తీర్పును స్టే ఇస్తుందా? అనేది మాత్రం ఇప్పుడప్పుడేతేలే  అంశం కాకపోవచ్చు. అంత వరకూ ధర్మాసనం ఇచ్చే తీర్పే ఫైనల్ అనేది మాత్రం ఖాయమే అని విశ్లేషకులు అంటున్నారు.
Tags:    
  • Review 
  • Ayodhya 
  • Verdict 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS