చంద్రబాబు పోలీస్ వ్యవస్థను బెదిరిస్తున్నారా?
సమకాలీన రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు వాడినట్టు ఎవరూ వ్యవస్థలను వాడరనే విమర్శ ఉంది. అందుకే ఇన్నేళ్ల రాజకీయంలో చంద్రబాబు ఆడింది ఆట..పాడింది పాటగా మారింది. అవసరార్థం వాడుకోవడం.. ఆ తర్వాత వదిలేయడం.. ఎదురుతిరిగితే నిందలేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని పలువురు ఆరోపిస్తున్నారు.
చంద్రబాబు.. అంటే ఓ మంచి అడ్మినిస్ట్రేటర్. అందుకే 40 ఏళ్ల రాజకీయంలో ఎక్కడా దొరకలేదు.. కోర్టులకు చిక్కలేదని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. చంద్రబాబు సహజ సిద్ధాంతాలని వదిలేసి ఇప్పుడు కొత్త రూట్ వెతుకుతున్నాడేమోననే చర్చ సాగుతోంది. ఎందుకంటే.. పోలీస్ డిమార్ట్ మెంట్ ని చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వాడుకున్నట్టు ఎవరూ వాడుకోలేదట.. ఆరోజు వైసీపీ కార్యకర్తల మీద కేసుల మీద కేసులు పెట్టి ప్రతీ వివాదంలోనూ కేసులుపెట్టి ఆ రోజుల్లో పోలీస్ రాజ్యం అన్నట్టు చేసేశాడన్న ఆరోపణలున్నాయి. మరి ఈరోజు ఏదో డిపార్ట్ మెంట్ ను నిందిస్తే ఎలా బాబూ గారు అంటున్నారు మేధావులు..
ఇప్పుడు ఏదో జరిగిపోతోందని పోలీస్ డిపార్ట్ మెంట్ కు లెటర్స్ మీద లెటర్స్ రాస్తుంటే ఆ రోజులు గుర్తుకు తెచ్చుకో బాబు అంటున్నారు జనాలు. కాబట్టి ఎవరూ అధికారంలో ఉన్నా పోలీస్ డిపార్ట్ మెంట్ ఒక లా అండ్ ఆర్డర్ డిపార్ట్ మెంట్ గా చూడాలని..వాళ్ల పని వాళ్లను చేసుకోనీయమని అందరూ అంటున్నారు.
డిపార్ట్ మెంట్ మీద నిందలు వేస్తే ఎలా చంద్రబాబు అని ప్రశ్నిస్తున్నారు. ఆధారాలు ఇచ్చి చెబితే వాళ్లు పరిశీలించి న్యాయం చేస్తారని.. ఊరికే లెటర్స్ రాస్తే దాని మీద యాక్షన్ ఎలా తీసుకుంటారని అంటున్నారు.