• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  100 ఆపరేషన్లు.. 101వ సారి...

100 ఆపరేషన్లు.. 101వ సారి మృతి

By - Tupaki Desk
Update: 2017-05-01 10:19 GMT
అందం సహజంగా రావాలే కానీ ఆపరేషన్ చేయించుకుని పెంచుకుంటే  ప్రాణాలకే ప్రమాదమని నిరూపణ అయింది. సోషల్ మీడియా స్టార్ గా మాంచి పాపులర్ అయిన క్లిస్టినా మార్టెల్లీ అందం యావలో ఆపరేషన్ల మీద ఆపరేష్లను చేయించుకుని చివరకు 101వ ఆపరేషన్ కు రెడీ అవుతూ ఏకంగా ప్రాణాలు కోల్పోయింది.
    
అందం కోసం 100 సర్జరీలు చేయించుకున్న సోషల్ మీడియా స్టార్ క్రిస్టినా మార్టెల్లీ 101వ సర్జరీ సమయంలో మరణించిన విషయం కాస్త లేటుగా బయటపడింది.  క్యుబెక్ లో పుట్టిపెరిగిన క్రిస్టినా మార్టెల్లీ 17 ఏళ్ల వయసు నుంచే అందంగా, మరింత ఆకర్షణీయంగా కనిపించేందుకు సర్జరీలు చేయించుకోవడం మొదలు పెట్టింది. అలా ఇప్పటి వరకు ఆమె సుమారు 100 సర్జరీలు చేయించుకుంది. ఆకర్షించేందుకు ఉపయోగపడే ప్రతి భాగాన్ని ఆమె సర్జరీలతో తీర్చిదిద్దుకుంది. గత నెల 18న 101వ సర్జరీకి సిద్ధమవుతున్న సమయంలో ఆమె గుండెపోటుకు గురై మరణించినట్టు తెలుస్తోంది.
    
ఆమె పిరుదులకు శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో గుండెపోటుకు గురైందని, దీంతోనే ఆమె మరణించిందని అంటున్నారు.  మోడల్ గా ఆకట్టుకున్న ఆమెకు సుమారు 6 లక్షల మంది వరకు ఫాలోవర్లు ఉన్నారు. తన సర్జరీల వెనుక ఒకటే కారణమని, తన శరీరాన్ని ఎప్పటికప్పుడు మరింత అందంగా చూసుకోవడం తనకు ఇష్టమని తెలిపింది. ఆమె మరణించినట్టు ఆమె స్నేహితురాలు ఏప్రిల్ 21న నిర్ధారించడంతో ఈ విషయం వెలుగు చూసింది. దీంతో ఆమె అభిమానులు నిరాశ చెందారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Insta Model 
  • Kristyna Martelli 
  • Plastic Surgery 

Similar News

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

Copyright @2026

Powered by Blink CMS