• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇండియా vs చైనా ఎవరి...

ఇండియా vs చైనా ఎవరి బలాబలాలు ఎంత?

By - Tupaki Desk
Update: 2020-06-17 18:47 GMT
భారత్ - చైనా లు భద్రతా బలగాలు - ఆయుధాల విషయంలో పోటీ పడుతున్నాయి. చైనా వద్ద 157 ఫైటర్ జెట్లు ఉంటే భారత్ వద్ద 270 ఫైటర్ జెట్లు ఉన్నాయి. యుద్ధ ట్యాంకుల విషయానికి వస్తే భారత్ వద్ద 4292 ట్యాంకులు ఉండగా చైనా వద్ద 3500 ట్యాంకులు ఉన్నాయి. ఇక న్యూక్లియర్ వెపన్స్ విషయానికి వస్తే చైనా దగ్గర 104 వెపన్స్ ఉండగా భారత్ వద్ద 8 అగ్ని -3 లాంచెర్స్ ఉన్నాయి. ఇవి అన్ని చైనాను టార్గెట్ చేయగల సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయి.

హెలిక్రాప్ట్రలు: భారత్ -722 - చైనా - 911
కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ : భారత్ - 538 - చైనా 1232
ఆయుధాలతో కూడిన వాహనాలు : భారత్ - 8686 - చైనా 33000
రాకెట్ ప్రొజెక్టర్లు: భారత్ -266 - చైనా - 2650
ఎయిర్ క్రాఫ్టులు: భారత్ - 2123 -  చైనా -3210
దాడి చేయగల హెలీ కాఫ్టర్లు: భారత్ - 81 - చైనా - 281
సబ్ మెరైన్లు: భారత్ - 16 -  చైనా - 74

ఇక బడ్జెట్ విషయానికి వస్తే :

బడ్జెట్ కేటాయింపుల్లో రక్షణ శాఖకు సంభందించి భారత్ - చైనా ల మధ్య చాల వ్యత్యాసం ఉంది. భారత్ తన బడ్జెట్ లో (దాదాపు) రూ. 2.95 లక్షల కోట్లను రక్షణ రంగానికి కేటాయిస్తే  చైనా రూ. 11.38 లక్షల కోట్లను కేటాయిస్తోంది. ఇది దాదాపు భారత రక్షణ రంగానికి కేటాయించే మొత్తానికి నాలుగు రెట్లుగా (దాదాపు) ఉంటోంది. చైనా తన బడ్జెట్ లో రక్షణ శాఖకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వగా భారత్ మాత్రం చైనా తో పోలిస్తే తక్కువ ప్రాధాన్యతనిస్తోంది
Tags:    
  • India vs China military Strength 
  • India Vs China 
  • India 
  • China 

Similar News

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

Copyright @2026

Powered by Blink CMS