• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జీన్స్ వేసుకుని, డాన్స్...

జీన్స్ వేసుకుని, డాన్స్ చేయలేదని భార్యకి తీన్ తలాక్.. ఆ తర్వాత ఏంచేశాడంటే !

By - Tupaki Desk
Update: 2020-12-23 07:08 GMT
భార్య జీన్స్ వేసుకుని, డాన్స్ చేయాలని చెప్పడంతో, అది తనకి ఇష్టం లేదు అని భార్య చెప్పడంతో కోపం తో ఆ భర్త తీన్ తలాక్ చెప్పాడు. ఆ తర్వాత అతను అత్తారింటికి వెళ్లి తనపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ విచిత్రమైన సంఘటన ఉత్తరప్రదేశ్ ‌లోని మీరఠ్‌ లో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే మీరట్‌ లోని న్యూ ఇస్లాంనగర్ నివాసి అమీరుద్దీన్ కుమార్తె మహజబీకి ఎనిమిదేళ్ల క్రితం హాపుర్ పరిధిలోని పిల్ ‌ఖువా నివాసి అనస్‌ తో నిఖా జరిగింది. పెళ్లై ఎనిమిదేళ్ల తరువాత అనస్ కొంతకాలంగా భార్యను వేధిస్తున్నాడు. తరచూ గొడవలు జరుగుతుండేవి.ఈ నేపధ్యంలో పెద్దలు కలగజేసుకుని వారి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మహజలీ.... భర్త తనను జీన్స్ వేసుకోవాలని, డాన్స్ చేయాలని ఒత్తిడి చేస్తున్నాడని ఆరోపించింది. ఈ మాటలు విన్న పెద్దలు వారికి నచ్చజెప్పి ఇంటికి పంపించేశారు.

అయితే రెండు రోజుల క్రితం అనస్ ఆమె ఇంటికి వచ్చి, తీన్ తలాక్ చెప్పాడు. తరువాత కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీనిని గమనించిన చుట్టుపక్కలవారు అతనిపై నీళ్లు పోసి నిప్పును ఆర్పారు. దీంతో అనస్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ విషయాన్ని అక్కడివారు పోలీసులకు తెలియజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    
  • Uttar Pradesh 
  • Meerut 
  • Husband 

Similar News

చిన్న‌మ్మ‌ స‌మ‌ర్థ‌న.. అంతా బాగున్న‌ట్టేనా.. !

2026-11-12 12:30 GMT

సర్పంచ్ పదవికి రూ.కోటిన్నర.. ఎకరం పొలం.. పల్లెల్లో మొదలైన సందడి

2026-11-12 11:41 GMT

సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్ : ఏపీకి రూ. 32.49 లక్షల కోట్ల పెట్టుబడులు

2026-11-12 11:34 GMT

టీవీకేలో 'అడ్వాన్స్' రాజీనామాలు.. సీఎం విజయ్ ఏంటయ్యా ఇదీ?

2026-11-12 11:30 GMT

రాజకీయాలకు అతీతంగా తెలుగుబిడ్డకు గౌరవం ఇచ్చిన చంద్రబాబు

2026-11-12 11:00 GMT

చంద్రబాబు హిట్ లిస్టులో ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు, త్వరలో నిర్ణయం

2026-11-12 10:30 GMT

సాయిరెడ్డి గాలి తీసేసిన పాల్‌!

2026-11-12 10:17 GMT

పీఆర్‌పీ చీఫ్.. ఎవ‌రీ సాయిరెడ్డి.. ఈ విష‌యాలు తెలుసా?!

2026-11-12 10:17 GMT

ట్రంప్ పట్టుకొచ్చాడు.. అతడు వచ్చాడంటే ‘హెచ్1బీ’లకు మూడినట్టే?

2026-11-12 08:16 GMT

ట్రంప్ కు షాకిచ్చిన పాకిస్తాన్.. అమెరికా వ్యూహం ఎందుకు ఫెయిలయ్యింది?

2026-11-12 08:16 GMT

టేస్ట్ ఆఫ్ ఆంధ్రా' నుంచి డిజిటల్ పర్యాటకం వరకు.. సీఐఐ సదస్సు విశేషాలు!

2026-11-12 06:17 GMT

చీపురుపల్లి టీడీపీలో టెన్షన్.. టెన్షన్.. స్థానికంలో బొత్స దూకుడు

2026-11-12 06:05 GMT

Copyright @2026

Powered by Blink CMS