• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పేచీ..రాజ‌కీయాలు ఇంట్లో...

పేచీ..రాజ‌కీయాలు ఇంట్లో గొడ‌వ‌లంటున్న గ‌వ‌ర్న‌ర్‌

By - Tupaki Desk
Update: 2018-01-09 09:52 GMT
తెలుగు రాష్ర్టాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ ఎల్ న‌ర‌సింహ‌న్ త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు.  ఢిల్లీ పర్యటలనో ఉన్న గవర్నర్ నరసింహన్.. కేంద్ర హోంహంత్రి రాజ్‌ నాథ్ సింగ్‌ తో మంగళవారం ఉదయం సమావేశమై రెండు రాష్ర్టాల రాజకీయ - పరిపాలన పరిస్థితులపై నివేదిక ఇచ్చారు. రాజ్ నాథ్ తో భేటీ ముగిసిన అనంతరం గవర్నర్ నరసింహన్‌ ను మీడియా పలుకరించింది. గవర్నర్ నరసింహన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు - తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై మీడియా గవర్నర్ ను ప్రశ్నించగా ఆయ‌న త‌న‌దైన శైలిలో స్పందించారు.

ఏపీ బీజేపీ - తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మీపై ప్ర‌చారం జ‌రుగుతోంద‌న్న ప్రశ్నకు సమాధానంగా...`ఒకే కుటుంబలో పెద్దలకు పిల్లలకు మధ్య వాదం వివాదం మనస్థాపాలు ఉంటాయి. అవి సహజం కోపతాపాలు సర్దుకుంటాయి. బంధాలను విడగొట్టలేం కదా?. ఈ విషయం కుటుంబ వ్యవహారం దానిపై  బయట మాట్లాడకూడదు.` అని ఆయ‌న సూచించారు. తెలుగు రాష్ర్టాల‌కు తాత్కాలిక గవర్నర్ గా కొనసాగుతున్నారు కదా?పదవి పొడిగింపు పై ప్రధాన మంత్రి తో చర్చిస్తారా అని మీడియా ప్ర‌శ్నించ‌గా...`అలాంటిది ఏమీలేదు` అని గవర్నర్ రియాక్ట‌య్యారు. మర్యాద పూర్వకంగా ప్రధాన మంత్రిని కలుస్తానని చెప్పారు.

ఏపీ విభజన చట్టంలోని పలు అంశాలు అమలులో పెండింగ్ లో ఉన్నాయి కేంద్రంతో చర్చిస్తానని గవర్నర్ నరసింహన్ అన్నారు.విభజన చట్టంలోని కొన్ని సమస్యలు మాత్రమే పెండింగ్‌ లో ఉన్నాయని గవర్నర్ తెలిపారు. ఆ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు. రాజ్‌ భవన్ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు కొన్ని సూచనలు చేశానని నరసింహన్ చెప్పారు. ప్రజలకు రాజ్‌ భవన్‌ ను మరింత చేరువ చేస్తామన్నారు. పచ్చదనం - పరిశుభ్రత అంశాలపై దృష్టి సారించామని గవర్నర్ ఉద్ఘాటించారు.బెస్ట్ ఎండ్ కామన్ ప్రాక్టీస్ రిపోర్టును (సంస్కరణల పై వేసిన కమిటీ  నివేదికను)కమిటీ చైర్మన్ గా రాష్ట్రపతికి అందజేస్తానని వివ‌రించారు.
Tags:    
  • Governor Narasimhan 
  • Andhra And Telangana Politics 
  • Delhi 

Similar News

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటే ఇదే... టీడీపీకే అధికారం, అదృష్టం!

2026-11-21 09:53 GMT

నెల్లూరు రగడ: ఆనం వర్సెస్ ఎంపీ వేమిరెడ్డి మధ్యలో మంత్రి నారాయణ.. టీడీపీ పాలిటిక్స్‌లో హైటెన్షన్!

2026-11-21 09:53 GMT

ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి గట్టి భరోసా.. చంద్రబాబు ఏం చెప్పారు?!

2026-11-21 09:52 GMT

రాప్తాడు బాలికకు భారీ ఆర్థిక సాయం.. చికిత్సకు అయ్యే రూ.32 లక్షలు చెల్లింపు

2026-11-21 08:38 GMT

కోహ్లీలా కష్టపడాలి.. ధోనీలా పని చేయించాలి.. తిలక్ వర్మను ఆడించాలి.. అంబటి రాయుడు హాట్ కామెంట్స్

2026-11-21 08:35 GMT

కన్నీటి కడలిలో ఆశాకిరణం.. రూ.9 కోట్ల ప్రాణరక్షక మందును రూ.2.5 లక్షలకే తెచ్చిన హైదరాబాద్ వైద్యురాలు

2026-11-21 07:30 GMT

బంగారంలో రీనియం కలిపేసి మోసం.. ఏ మెషీన్ కు, మనుషులకు చిక్కని దొంగ బంగారం స్కామ్

2026-11-21 06:33 GMT

ట్రంప్ కొత్త 'డేటా' దేశభక్తి పాఠం.. వినకపోతే ఖతమేనట..

2026-11-21 06:31 GMT

అమెరికాలో భారతీయ ఉద్యోగులకు ఊరట? H-1B వీసాలపై కీలక నిర్ణయం తీసుకోనున్న కొత్త గవర్నర్

2026-11-21 04:25 GMT

మంటల బొమ్మలు చూసి నీళ్లు చిమ్మిన ఫైర్ సిస్టమ్.. ఫుడ్ స్టాల్‌లో వింత ఘటన!

2026-11-21 04:24 GMT

జెన్సన్ హువాంగ్ కొత్త కంపెనీకి రూ.లక్షల కోట్ల పెట్టుబడి? వైరల్ వార్త వెనుక అసలు విషయం!

2026-11-21 04:24 GMT

ఆంథ్రోపిక్ ఉద్యోగులకు భారీ లాభం.. ఒక్క ఐపీఓతో కోట్లలోకి షేర్ల విలువ!

2026-11-21 04:23 GMT

Copyright @2026

Powered by Blink CMS