మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా
ఏపీలో కరోనా కల్లోలం చోటుచేసుకుంటోంది. గడిచిన 24 గంటల్లోనే కేసులు 7వేలు దాటాయి. భారీగా టెస్టులు చేస్తుండడంతో అంతే భారీగా కేసులు బయటపడుతున్నాయి.
ఇక ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు.. మంత్రుల వరకు కరోనా చేరింది. ఇప్పుడు మరో అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేకు కూడా కూడా కరోనా సోకినట్టు సమాచారం.
ఏపీలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. వారంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యేకు అది ప్రబలింది.
విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. నాయకులు, కార్యకర్తలు, మీడియాకు వాట్సాప్ ద్వారా తెలియజేశారు.