• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చంద్రబాబు ను కాపీ కొట్టిన...

చంద్రబాబు ను కాపీ కొట్టిన ఫ్రాన్స్

By - Tupaki Desk
Update: 2020-02-24 08:32 GMT
40ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు ఏదీ చేసినా విడ్డూరమే అంటారు. గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన ‘దోమలపై దండయాత్ర’ ఎంత సంచలనం సృష్టించిందో చూశాం.. చేతికి చిక్కని దోమలను చంపేందుకు బాబుగారు కోట్లు ఖర్చు పెట్టిన వైనాన్ని చూసి అందరూ ముక్కన వేలేసుకున్నారు.

ఏపీలో చంద్రబాబు దోమలపై దండయాత్ర అని పేరు పెట్టి చేసిన హంగామాను ఆదర్శంగా తీసుకున్న ఓ దేశం అక్కడ నల్లుల పై దండయాత్ర మొదలు పెట్టింది. ఇందుకోసం కోట్లు ఖర్చు పెడుతోంది. బాబు గారు దోమలను పారద్రోలారో లేదో దేవుడికి ఎరుక. కానీ ఫ్రాన్స్ దేశం మాత్రం ఇప్పుడు ఆ దేశంలో పేరుకుపోయిన నల్లుల పై యుద్ధం ప్రకటించాయి.

తాజాగా ఫ్రాన్స్ దేశం యుద్ధం ప్రకటించింది. ఆ దేశంలో నల్లుల బెడద ఎక్కువ కావడంతో వాటి నిర్మూలనకు ఏకంగా 100 రోజుల ప్రణాళికను సిద్ధం చేసింది. ఓ ప్రత్యేక వెబ్ సైట్ ను లాంచ్ చేసి ఎమర్జెన్సీ నంబర్ ను కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఎవరైనా వెబ్ సైట్ లో నంబర్ ను సంప్రదిస్తే చాలు.. ఓ ప్రభుత్వ బృందం ప్రత్యక్షమై నల్లులను చంపేస్తాయి. పేదవారికి పూర్తి ఉచితంగా ఈ సౌకర్యం అందించనుంది.

ఇలా దోమలపై దండయాత్ర పేరిట కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు స్ఫూర్తితో ఫ్రాన్స్ దేశం నల్లులపై పడింది. ఇక్కడ దోమలు చచ్చాయో లేదో కానీ ఫ్రాన్స్ మాత్రం సీరియస్ గానే నల్లులు ఏరివేసే పనిలో పడింది.
Tags:    
  • France Country Copies Chandrababu Policy 
  • Telugu Desam 
  • Andhra Pradesh 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

జటాయు కేంద్రానికి పెరిగిన రద్దీ.. రోజుకు 7 వేల మంది సందర్శకులు!

2026-11-20 05:07 GMT

అయ్యప్ప దీక్షలో ఉన్న ఉద్యోగికి టీసీఎస్‌లో నో ఎంట్రీ.. ఆదిభట్లలో ఆందోళన.. అసలు వివాదం ఏంటి?

2026-11-20 05:06 GMT

భార్యకు తెలియకుండా ఇంట్లోకి ఇతర పురుషులు.. 13 ఏళ్ల పాటు భర్త అరాచకం!

2026-11-20 05:03 GMT

దాదాపు 50 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. వాయేజర్-1లో భూమి నుంచి పంపిన ఓ అరుదైన సందేశం!

2026-11-20 04:37 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

Copyright @2026

Powered by Blink CMS