మహిళ తో ఎస్పీ శృంగార సంబాషణ ... వీడియో వైరల్ !
ఈ మధ్య కాలం లో ఎవరు మంచివాళ్లో , ఎవరు చెడ్డవాళ్లో కూడా చెప్పేలేకపోతున్నాం. దానికి కారణం ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దారుణాలే. పెద్ద మనిషి ముసుగు వేసుకొని ఎంతోమంది అమాయకమైన ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇలాంటివారు ప్రస్తుతం ఎక్కువై పోయారు. తాజాగా ఒక సీనియర్ ఎస్పీ మహిళతో చేసిన సెక్స్ ఛాటింగ్ వీడియోలు ఆన్‌లైన్ లో లీక్ కావడం కలకలం రేపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.
తాజాగా ఉత్తరప్రదేశ్ గౌతంబుద్ధనగర్ ఎస్సెస్పీ వైభవ్ కుమార్ ఓ మహిళతో శృంగారపరమైన చాటింగ్ చేస్తున్న మూడు వీడియోలు ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. ఈ వీడియోల్లో ఆయన మాట్లాడిన మహిళ ఎవరో చూపించలేదు. కానీ మరో డివైస్ తో ఆమె ఫోన్ స్క్రీన్ ను రికార్డింగ్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ వీడియోలు వైరల్ కావడం తో ఈ వివాదం పై సీనియర్ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీసు అయిన వైభవ్ కృష్ణ స్పందించారు. తన ప్రతిష్టను దెబ్బతీయడానికే కొందరు కుట్రపూరితంగా ఈ మార్ఫింగ్ వీడియోలును ఆన్ లైన్‌లో స్ప్రెడ్ చేస్తున్నారని తెలిపారు.
గత ఏడాది వ్యవస్థీకృత నేరాలపై, సెక్స్ రాకెట్లపై తాను కఠినమైన చర్యలు తీసుకున్నానని, దానికి ప్రతీకారం తీర్చుకోవడానికే తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ వీడియోలను ఆన్ లైన్ లో లీక్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు స్పష్టం చేశారు. మరోవైపు నోయిడా పోలీసులు ఈ వీడియో లీకేజ్ అంశంపై దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు పారదర్శకంగా జరిగేందుకు మీరట్ జిల్లాకు కేసు ట్రాన్స్‌ఫర్ చేసే ఆలోచనలో పోలీసులు ఉన్నారు.