మద్యం తాగిన మహిళ ఏం చేసిందో తెలుసా?
మద్యం తాగితే మన్ను మిన్ను కానకుండా ప్రవర్తించే మగ పుంగవుల వీడియోలను ఎన్నో చూశాం.. కానీ మద్యం మత్తెక్కిన మగువలు ఎలా ప్రవర్తిస్తారో ఇప్పటివరకు ఎవరూ చూడలేదు. ఫుల్లుగా తాగిన ఓ మహిళ పబ్లిక్ గా ప్రియుడిపై ముద్దుల వర్షం కురిపించింది. అంతటితో ఆమె దాహం తీరలేదు. ప్రియుడి నాలుకను కొరికేసింది. హఠాత్ పరిణామానికి హతాషుడైన ప్రియుడు వెంటనే ఆస్పత్రికి పరిగెత్తాడు. ఇక మద్యం మత్తు దిగని ఆ మహిళ అక్కడితే ఆగలేదు. మరో వ్యక్తిపై ముద్దులతో దాడి చేసి అతడి నాలుకను సైతం కొరికేసింది.. ఈ తాగుబోతు లేడి చేసిన అఘాయిత్యం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో చోటుచేసుకుంది.
పాలకొల్లులో నివాసం ఉంటున్న మహిళ.. భర్తను వదిలేసి మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. తాజాగా 50 రోజుల లాక్ డౌన్ తర్వాత మద్యం దుకాణాలు తెరవడంతో ప్రియుడితో కలిసి ఫుల్లుగా పీకలదాక మద్యం తాగింది. మద్యం మత్తులో కాలనీలోనే బహిరంగంగా ప్రియుడిని ముద్దులతో ముంచెత్తింది. ప్రేమతో పెడుతోందని కాలనీ వాసులు అనుకున్నారు. ఈ క్రమంలోనే ఉద్రేకం పట్టలేక ప్రియుడి నాలుక కొరికేసింది. దీంతో ప్రియుడు షాక్ అయ్యి ఆస్పత్రికి పరిగెత్తాడు.
ఇంకా మత్తు దిగని ఆ మహిళ కామ కోరికలతో మరో వ్యక్తిపై ముద్దులతో దాడి చేసింది. అతడి పెదాలపై బుగ్గలపై ముద్దు పెడుతూ కొరక సాగింది. అతడి నాలుకను కూడా గాయ పరిచింది. అతడు ఎలాగోలా తప్పించుకొని పారిపోయాడు.
మద్యం మత్తులో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించిన మహిళ ఏం చేస్తుందో కూడా ఆమెకు అర్థం కాలేదు. ఈ ముగ్గురు ముద్దుల వీరులు కూడా మద్యం మత్తులోనే ఉండడం విశేషం. ఇన్నాళ్లు మగాళ్ల మద్యం వీరంగం చూసిన వారు.. ఇలా ఆడవాళ్ల మద్యం వీరంగాన్ని చూసి హతాషులయ్యారు.