• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  “థాంక్స్ గివింగ్...

“థాంక్స్ గివింగ్ సందర్భంలో రాలెలో దక్షిణ భారత రుచుల ధరణి రెస్టారెంటు ఆరంభం”

By - Tupaki Desk
Update: 2016-11-18 12:30 GMT
యూఎస్ ఏ - నార్త్ కరోలినా - Nov 18th 2016: నార్త్ కరోలినా రాష్ట్ర విశ్వవిద్యాలయానికి దగ్గరగా ఇప్పుడు పసందైన దేశీయ వంటకాల చిరునామా - ఈ నెల 19న ప్రారంభం.

ఆల్టామౌంట్ గ్రూపు వారి సరికొత్త ధరణి రెస్టారెంటు ఈ నెల 19న రాలేలోని నార్త్ కరోలినా  రాష్ట్ర విశ్వవిద్యాలయానికి దగ్గరగా అట్టహాసంగా ప్రారంభం కానుంది. నార్త్ కరోలినా రాష్ట్రంలో ఇది గ్రూపు యొక్క రెండవ రెస్టారంట్.

దక్షిణ భారత వైవిధ్య రుచులను అందించటంలో అమెరికా వ్యాప్తంగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ధరణి రెస్టారంట్ - విశేష రుచులే కాక మనం ఎంతో ఉత్సాహంగా ఆరగించే రోజు వారీ ఫలహారాలు - చిరు తిళ్ళు కూడా అందిస్తోంది. "విశేషమైన మరియు విభిన్నమైన జీవన శైలి కలిగి ఉన్నందువల్ల మేము నార్త్ కరోలినా రాష్ట్ర విశ్వవిద్యాలయానికి దగ్గరగా మా రెస్టారంట్ నెలకొల్పాము. అధిక జనాభా ఉన్న ఈ ప్రాంత వాసులు చక్కటి దేశీయ విందు ఆరగించటానికి ఉత్సాహపడుతున్నారు. వీరిని అలరంచటానికి మేము ఆకర్షణీయమైన మెనూతో సిద్ధంగా ఉన్నాము - అని అన్నారు నార్త్ కరోలినా ధరణి మేనేజింగ్ పార్టనర్ సిహెచ్ సురేష్.

100 సీట్లతో రాలేలోని వాణిజ్య ప్రాంతంలో ఉండే ధరణి దక్షిణ భారతీయ రుచుల వైవిధ్యాన్ని - విశేషాలను భోజన ప్రియులకు అందిస్తుంది. ధరణి యొక్క కొన్ని ప్రత్యేక వంటకాలలో నావాబి కోఫ్తా - పెసరట్టు కుర్మా - చెట్టినాడు వంటకాలు - ఎన్నైకత్రికాయి - పుండు కొళంబు - వంజరం వేపుడు - కోడి ఇగురు - అరటికాయ బజ్జి మొదలగునవి.

చక్కటి కళాత్మకమైన ఉన్నతమైన వాతావరణం అందించే ధరణి రెస్టారంట్ వారాంతంలో వీకెండ్ బఫెట్ థాంక్స్ గివింగ్ వారాంతంగా ప్రత్యేకంగా అందిస్తోంది. ఈ ప్రత్యేక రోజుని ఆనందంగా బంధుమిత్రులతో జరుపుకోవటానికి దేశవ్యాప్తంగా అన్ని ధరణి రెస్టారెంట్లు సిద్ధమయ్యాయి.

ఈ సందర్భగా మాట్లాడుతూ ఆల్టామౌంట్ రెస్టారంట్ గ్రూపు అధినేత భాస్కర్ రెడ్నం ఇలా అన్నారు, "మా గ్రూపు విస్తరణ మెరుపు వేగంతో జరుగుతోంది, అలాగే ఆదరణ కూడా అంతే వేగంగా మేము సంపాదిస్తున్నాము. లతాం న్యూయార్క్ - వీఏ - ఎంఏ మరియు టెక్సాస్ లలో విస్తరించబోతున్నాము. అలాగే మా గ్రూపు రెస్టారెంట్లు కేవలం రుచులలోనే కాకుండా, అతిథులను అలరించటానికి కళాత్మకమైన అందమైన వాతావరణం కూడా సొంతం చేసుకున్నాయి.

ఆల్టామౌంట్ గ్రూపు యొక్క ఇతర రెస్టారెంట్లు ధరణి ఎక్స్ ప్రెస్ - మావా హౌస్ - ధరణి-గాలక్సీ మొదలగునవి.

ధరణి ఎక్స్ ప్రెస్:

3281 అవెంట్ ఫెర్రీ రోడ్,
సూట్ 117,
రాలే - నార్త్ కరోలినా 27606

మరిన్ని వివరాలకు:

సురేష్ సిహెచ్
ఫోన్: 919-821-7991
INFO@DHARANIUS.COM
WWW.DharaniUS.COM

 

Press note released by: Indian Clicks, LLC
Tags:    
  • Dharani 
  • 02nd Venture 
  • North Carolina 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS