• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పార్టీ ఆఫీసులో భార్యను...

పార్టీ ఆఫీసులో భార్యను చితకబాదిన బీజేపీ నేత

By - Tupaki Desk
Update: 2019-09-20 10:17 GMT
అది ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం.. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ హాజరయ్యారు. త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ  ఎన్నికల గురించి సీరియస్ బీజేపీ నాయకులతో సీరియస్ గా చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి ఢిల్లీలోని మెహ్రోలీ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అజాద్ సింగ్ హాజరయ్యాడు. అంతలోనే కలకలం.. అజాద్ సింగ్ భార్య సమావేశానికి రావడం.. ఆమెను చూడగానే శివాలెత్తిపోయిన ఆజాద్ సింగ్ ఆమె  జుట్టు పట్టుకొని పార్టీ ఆఫీసులోనే అందరు నేతల ముందు చితకబాదడం కలకలం రేపింది. ఈ హఠాత్ పరిణామానికి అవాక్కయ్యారు కేంద్ర మంత్రి జవదేకర్, బీజేపీ నేతలు.

ఢిల్లీలో ఎన్నికల సమాయత్తంలో భాగంగా బీజేపీ కార్యాలయంలో సమావేశం పెట్టగా మెహ్రోలీ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అజాద్ సింగ్ హాజరయ్యారు. ఆయనకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య సరితా చౌదరితో విభేదాలున్నాయి. విడాకుల కోసం ఇద్దరూ కోర్టును ఆశ్రయించారు. ఆజాద్ సింగ్ భార్య కూడా ఢిల్లీ మాజీ మేయర్. దీంతో సమావేశానికి వచ్చిన సరితను చూసిన ఆజాద్ సింగ్ కోపంతో రగిలిపోయాడు. నిన్ను ఎవరు రానిచ్చారు అంటూ ఆమె మీద చేయి చేసుకొని చితకబాదాడు.

అక్కడే ఉన్న బీజేపీ నాయకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. బీజేపీ నేతల పరువు పోయింది. దీని దెబ్బకు వెంటనే అతడిని జిల్లా అధ్యక్ష పదవినుంచి తొలగిస్తున్నట్టు కేంద్రమంత్రి జవదేకర్ ప్రకటించారు. 

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    
  • Delhi BJP Leader 
  • Azad Singh 
  • Wife 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS