• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మోడీ మాస్టర్ స్ట్రోక్ ఎలా...

మోడీ మాస్టర్ స్ట్రోక్ ఎలా ఉంటుందంటే..

By - Tupaki Desk
Update: 2017-01-05 09:48 GMT
ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడని అందరికి తెలిసిన డైలాగే. దావూద్ ఇబ్రహీం లాంటి దేశ ముదురుకు కరెంటు షాక్ కొట్టించటమే కాదు.. అయ్యగారి ఆర్థిక కూసాలు కదిలిపోయేలా దెబ్బేసే మొనగాడు ఎవరంటే అంటూ కొత్త డైలాగ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. రెండు రోజలు కిందట యూఏఈలోని అండర్ వరల్డ్ డాన్ దావూద్ కు చెందిన రూ.15వేల కోట్లు విలువ చేసే ఆస్తుల్ని సీజ్ చేసిన ఉదంతం తెలిసిందే.

దీనికి మొత్తంగా కారణం ఎవరో తేలిపోవటమే కాదు.. దావూద్ కు ఈ రేంజ్లో దెబ్బేయటంలో  కర్త.. కర్మ.. క్రియ అన్నీ ప్రధాని మోడీనేనని అన్న రీతిలో తాజాగా బీజేపీ స్వయంగా తమ నాయకుడి ఘనతను ట్వీట్ రూపంలో చాటి చెప్పుకోంటోంది. ప్రస్తుతం పాకిస్థాన్ లో తలదాచుకుంటున్న దావూద్ కు పాక్ తో సహా.. భారత్.. యూఏఈలతోపాటు పలు దేశాల్లో వేలాది కోట్ల ఆస్తులు ఉన్నాయి.

దావూద్ పై గురి పెట్టిన మోడీ సర్కారు.. తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అతడి విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లు చెబుతుంటారు. ముంబయి బాంబుపేలుళ్ల ప్రధాన సూత్రధారి అయిన దావూద్ ను సంగతి తేల్చాలన్నది మోడీ అజెండాలలో ప్రధానమైనదిగా చెబుతుంటారు. 257 మంది ప్రాణాలు కోల్పోవటానికి కారణమైన దావూద్ అంతు చూసే వరకూ మోడీ నిద్రపోరని బీజేపీ నేతలు పదే పదే చెబుతుంటారు. అయితే.. ప్రధానిగా మోడీ పదవిని చేపట్టి రెండున్నరేళ్లుగడుస్తున్నా ఇప్పటివరకూ చేసిందేమీ లేదన్న విమర్శలు వినిపిస్తున్న వేళ.. అండర్ వరల్డ్ డాన్ ఆస్తుల్ని సీజ్ చేస్తూ యూఏఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

అయితే.. ఇదంతా మోడీ ఘనతేనని.. దావూద్ కు సంబంధించిన కీలక పత్రాలు యూఈఏకి అందించే విషయంలో మోడీ సర్కారు చురుకైన పాత్ర పోషించిందని.. అందువల్లే యూఏఈ ప్రభుత్వం దావూద్ ను దెబ్బేస్తూ వేలాది కోట్లఆస్తుల్ని సీజ్ చేసిందని చెబుతున్నారు. దావూద్ పై మోడీ మాస్టర్ స్ట్రోక్ గా కమలనాథులు అభివర్ణిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Dawood Ibrahim 
  • Narendra Modi 
  • Telugu NEWs 

Similar News

అల్లూరులో చేతులు కలిపిన టీడీపీ, వైసీపీ.. రెండో విడత మున్సిపోల్స్ లో ఆసక్తికర పరిణామం

2026-11-15 09:45 GMT

యూపీలో యోగి కోసం ఒవైసీ.. ఉత్తరాది రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్

2026-11-15 09:41 GMT

సామాన్యుడికి బిగ్ రిలీఫ్: బియ్యం కొత్త ధరలు ఫిక్స్.. ఒక్క రూపాయి ఎక్కువ అమ్మితే అంతే!

2026-11-15 09:37 GMT

త‌నిష్క్ కేసు: 31 కోట్ల బంగారం చోరీ కేసులో యూట్యూబ‌ర్ అరెస్ట్!

2026-11-15 07:33 GMT

కోర్టు షాక్‌లు: మైన‌ర్ నేర‌స్తుల వ‌యోప‌రిమితి 18 నుంచి 16 ఏళ్ల‌కు త‌గ్గించాలి!

2026-11-15 07:32 GMT

రాప్తాడు కేసులో బిగ్ అప్డేట్: బాలిక ఆరోగ్యం 75% రికవరీ

2026-11-15 07:31 GMT

బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం : రేపు తుపాను, ఎల్లుండి తీవ్రతుపాను

2026-11-15 06:18 GMT

నో పైలెట్.. నో ఫ్యూయ‌ల్.. విద్యుత్‌తో న‌డిచే విమానాన్ని క‌నిపెట్టిన చైనా!

2026-11-15 06:18 GMT

మృత్యువు ఎంత దూరం !

2026-11-15 05:30 GMT

IPL బాస్‌కి మాఫియా బెదిరింపులు లేక‌పోయినా బ్రిటీష్ పౌర‌స‌త్వం దేనికి?

2026-11-15 05:29 GMT

ICE నియామకాల ప్రచారంపై విమర్శలు.. అమెరికాలో కొత్త వివాదం!

2026-11-15 05:28 GMT

చంద్రబాబు కాన్వాయ్ కోసం ఆరు కొత్త వాహనాలు.. ఖర్చు రూ.1.78 కోట్లు!

2026-11-15 04:29 GMT

Copyright @2026

Powered by Blink CMS