• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మళ్లీ ముంచుకొస్తున్న...

మళ్లీ ముంచుకొస్తున్న కరోనా ముప్పు..అమెరికాలో ఒకేరోజు 2100 మంది మృతి

By - Tupaki Desk
Update: 2020-11-26 06:45 GMT
ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గిపోయిందని.. త్వరలోనే వ్యాక్సిన్​ వచ్చేస్తుందని అందరూ భావిస్తున్నవేళ కరోనా వైరస్​ అమెరికాను వణికిస్తున్నది. మంగళవారం ఒక్కరోజే అమెరికాలో కరోనాతో 2100 మంది ప్రాణాలు కోల్పోయారు. త్వరలోనే వ్యాక్సిన్​ వస్తుందని అమెరికా ఇప్పటికే ప్రకటించింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ అభివృద్ధి చేసిన ఫైజర్​ వ్యాక్సిన్​ సత్ఫలితాలు ఇచ్చింది.

డిసెంబర్​ నాటికి ఈ వ్యాక్సిన్​ అందుబాటులోకి వస్తుందని.. అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పుడు నమోదవుతున్న కొత్త కేసులు, మరణాలు చూసి అమెరికా గజగజ వణికిపోతున్నది. మే తర్వాత అమెరికాలో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే తొలిసారని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 15 న అక్కడ ఒకే రోజులో 2600 ఎక్కువ మరణాలు సంభవించాయి.  ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో స్కూళ్లను మూసేశారు. క్రిస్మస్​, థ్యాంక్స్​ గివింగ్​ డే సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడే అవకాశం ఉన్నది. దీంతో కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్నదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని సూచిస్తున్నారు.  మనదేశంలోనూ కరోనా తీవ్ర రూపం దాల్చుతున్నది. నిపుణులు చెప్పినట్టే చలికాలంలో వైరస్​ మళ్లీ పంజా విసురుతున్నది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికే కేరళ, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో వైరస్​ సెకండ్​వేవ్​ ప్రారంభమైంది.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ కూడా ఇప్పటికే అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. సెకండ్​వేవ్​ను తట్టుకొనేలా సిద్ధంగా ఉండాలని సూచించారు.
Tags:    
  • Dangerous Disease In America 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Telugu News Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

Copyright @2026

Powered by Blink CMS