• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఫిబ్రవరి 3 ఆదివారం ...

ఫిబ్రవరి 3 ఆదివారం 2019 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2019-02-03 01:29 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి, గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
    
మేషరాశి: వ్యాపారులకు లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగులకు అదనపు పనిభారం. కళాకారులు రాజకీయవేత్త్లలకు వ్యవహారాలలో ఆటంకాలు. ఐటి నిపుణులు మరింత శ్రమపడాలి. విద్యార్ధులకు ఒత్తిడులు, మహిళలకు మానసిక అశాంతి. షేర్ల విక్రయాలలో  తొందరపడద్దు. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

వృషభరాశి: రియల్ ఎస్టేట్ ల వారికి పురస్కారాలు. ఐటీ నిపుణులు అనుకున్న వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. ఉద్యోగాల్లో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. పారాశ్రామిక , కళారంగాల వారికి పురస్కారాలు , విద్యార్థులకు కొత్త అవకాశాలు  మహిళలకు శుభవర్తమానాలు షేర్ల విక్రయాలు లాభిస్తాయి. అదిత్య హృదయం పఠించండి.

మిథునరాశి: రియల్ ఎస్టేట్ ల వారికి అంచనాలలో పురోగతి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు.  ఉద్యోగులు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. కళాకారులు, పారిశ్రామిక వేత్తలకు అరుదైన సత్కారాలు, ఆహ్వానాలు.  ఐటీ నిపుణులు సంతోషకర విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులకు  కొత్త  అవకాశాలు. మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది. గణేశాష్టకం పఠించండి.

కర్కటక రాశి: రియల్ ఎస్టేట్లు, కాంట్రాక్టర్లకు చిక్కులు తప్పవు. వ్యాపారులు నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు. పారిశ్రామిక కళారంగాల వారికి ఒత్తిడులు పెరుగుతాయి. ఐటి నిపుణులకు క్లిష్ట సమస్యలు. విద్యార్ధులకు అంచనాలు తప్పుతాయి మహిళలకు కుటుంబ సమస్యలు.  వేంకటేశ్వరస్వామిని పూజించండి.

సింహరాశి: ఆర్థిక పరిస్థితి గందరగోళం. శ్రమకు తగిన ప్రతిఫలం రావడంలో జాప్యం. రియల్ ఎస్టేట్ ల వారికి  ఇంటాబయటా ఒత్తిడులు ఐటి నిపుణులకు సమస్యలు. విద్యార్ధులు మరింత జాగ్రత్త వహించాలి. మహిళలకు బందవులతో వైరం. దత్తాత్రేయ పూజలు చేయించండి.

కన్యరాశి: రియల్ ఎస్టేల వారికి వ్యాపారాలో ముందడుగు వ్యాపారాలు మరింత ఉపందుకుంటాయి ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కవచ్చు పారిశ్రామిక కళరంగాలవారికి సంతోషకరమైన వార్తలు. ఐటి నిపుణులకు అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులకు అనుకూల సమాచారం  మహిళలకు సంతోషకరమైన వాతావరణం.  నృసింహ స్తోత్రాలు పఠించండి

తులరాశి: రియల్ ఎస్టేట్ వారికి అవాంతరాలు. ఉద్యోగులుకు ఒత్తుడులు అధికమవుతాయి. వ్యాపారులకు తొందరపాటుతో మనోవేదన తప్పదు. ఐటీ నిపుణులకు చిక్కులు.  మహిళలకు నిరుత్సహం.  శ్రీరామ స్తోత్రాలు పఠించండి

వృశ్చికరాశి:  రియల్ ఎస్టేట్ లవారికి సంతృప్తికర లాభాలు. వ్యాపారాలు విస్తరణల దిశగా సాగుతాయి.  ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా  ఉంటుంది. పారిశ్రామిక కళారంగాల వారికి విదేశీయానం. ఐటీ నిపుణలుకు సంతోషకరమైన సమాచారం.  విద్యార్థులకు పరీక్షల్లో  ఉత్లీర్ణత. మహిళలకు అస్లి లాభాలు.  విష్ణు ధ్యానం చేయిస్తే మంచిది.

ధనుస్సురాశి: రియల్ఎస్టేట్ ల వారికి ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. వ్యాపారులు మందకొడిగా పాగుతాయి. ఉద్యాగాల్లో ఒడిదుడుకులు  తప్పవు. కళాకారులు రాజకీయ వర్గాలకు విమర్శలు. ఐటీ నిపుణులకు ఒడిదుడకులు. విద్యార్థులు మరింత శ్రమపడాలి. మహిళలకు కుటుంబంలో ఒత్తిడులు .  సుబ్రహ్మణ్యాష్టకం పరించండి.

మకరరాశి: రియల్ ఎస్టేట్ ల వారికి ఆశలు ఫలిస్తాయి.  వ్యాపారాల్లో దూసుకుపోతారు. లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఇంక్రీమెంట్లు  ఊరిస్తాయి. పారిశ్రామిక రాజకీయవర్గాలకు విదేశాల నుంచి ఆహ్వానాలు. ఐటీ నిపుణుల కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మహిళలకు మరింత సానుకూలం.  అంజనేయుడి దండకం పాటిస్తే మంచిది.

కుంభరాశి: రియల్ ఎస్టేట్ ల వారికి  గందరగోళ పరిస్థితులు. వ్యాపారులకు చికాకులు తొలుగుతాయి  ఉద్యోగులు విధి నిర్శహణలో ప్రశంసలు పొందుతారు. పారిశ్రామిక కళారంగాల సన్మానాలు పదవీయోగాలు.  ఐటీ నిపుణులు అనుకున్నలక్ష్యాల వైపు సాగుతారు. విద్యార్థులు కొంత సంతృప్తి చెందుతారు మహిళలకు భూములు. వాహనాలు సమకూరుతాయి గణేశ్ స్తోత్రాలు పఠించండి..

మీనరాశి: రియల్ ఎస్టేట్ ల వారికి భూవివాదాలు మరింత జఠిలమవుతాయి. వ్యాపారాలలో అటుపోట్లు పెట్లుబడుల్లో జాప్యం. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. జ్వరం జలుబు వంటి రుగ్మతలు.   ఐటి నిపుణులు కొంత నిరాశ చెందుతారు విద్యార్థులకు  చిక్కులు. మహిళలకు సోదరుల నిర్ణయాలను వ్యతిరేకిస్తారు. దత్తాత్రేయ స్గోత్రాలు పరించండి.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu News 

Similar News

అల్లూరులో చేతులు కలిపిన టీడీపీ, వైసీపీ.. రెండో విడత మున్సిపోల్స్ లో ఆసక్తికర పరిణామం

2026-11-15 09:45 GMT

యూపీలో యోగి కోసం ఒవైసీ.. ఉత్తరాది రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్

2026-11-15 09:41 GMT

సామాన్యుడికి బిగ్ రిలీఫ్: బియ్యం కొత్త ధరలు ఫిక్స్.. ఒక్క రూపాయి ఎక్కువ అమ్మితే అంతే!

2026-11-15 09:37 GMT

త‌నిష్క్ కేసు: 31 కోట్ల బంగారం చోరీ కేసులో యూట్యూబ‌ర్ అరెస్ట్!

2026-11-15 07:33 GMT

కోర్టు షాక్‌లు: మైన‌ర్ నేర‌స్తుల వ‌యోప‌రిమితి 18 నుంచి 16 ఏళ్ల‌కు త‌గ్గించాలి!

2026-11-15 07:32 GMT

రాప్తాడు కేసులో బిగ్ అప్డేట్: బాలిక ఆరోగ్యం 75% రికవరీ

2026-11-15 07:31 GMT

బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం : రేపు తుపాను, ఎల్లుండి తీవ్రతుపాను

2026-11-15 06:18 GMT

నో పైలెట్.. నో ఫ్యూయ‌ల్.. విద్యుత్‌తో న‌డిచే విమానాన్ని క‌నిపెట్టిన చైనా!

2026-11-15 06:18 GMT

మృత్యువు ఎంత దూరం !

2026-11-15 05:30 GMT

IPL బాస్‌కి మాఫియా బెదిరింపులు లేక‌పోయినా బ్రిటీష్ పౌర‌స‌త్వం దేనికి?

2026-11-15 05:29 GMT

ICE నియామకాల ప్రచారంపై విమర్శలు.. అమెరికాలో కొత్త వివాదం!

2026-11-15 05:28 GMT

చంద్రబాబు కాన్వాయ్ కోసం ఆరు కొత్త వాహనాలు.. ఖర్చు రూ.1.78 కోట్లు!

2026-11-15 04:29 GMT

Copyright @2026

Powered by Blink CMS