• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డిసెంబరు 21 శుక్రవారం...

డిసెంబరు 21 శుక్రవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-12-21 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి:  ప్రయాణాలు వాయిదా పడుతాయి. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువులతో వివాదాలు. రాబడి తగ్గుతుంది. రియల్ ఎస్టేట్ వారికి గందరగోళంగా ఉంటుంది.  వ్యాపారాల్లో ఒడిదుడుకులు. రాజకీయవర్గాలకు మానసిక అశాంతి. ఐటీ నిపుణులు ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకు శ్రమాధిక్యం. మహిళలకు మానశ్శాంతి లోపిస్తుంది. వినాయకుడి స్తోత్రాలు పఠించడం మంచిది.

వ‌ృషభ రాశి: మీ అంచనాలు నిజమవుతాయి. కార్యజయం. సంఘంలో గౌరవం దక్కుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి అనూహ్య విజయాలు. ఉద్యోగులకు పదోన్నతులు. వ్యాపారాల్లో చికాకులు తొలగుతాయి. పారిశ్రామిక - కళారంగాల వారికి  యోగదాయకం. ఐటీ నిపుణుల సేవలకు గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు లభిస్తాయి. మహిళలకు ఆస్తి లాభం. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

మిథున రాశి: బంధువర్గంతో మాటపట్టింపులు. మిత్రులతో రాజీకి యత్నిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాల్లో లాభాలు కష్టమే. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు. ఉద్యోగులకు ఒత్తిడులు. రాజకీయ, కళారంగాల వారికి ఇబ్బందులు. ఐటీ నిపుణుల పర్యటనలు వాయిదా. విద్యార్థులకు ఒడిదుడుకులు. మహిళలకు కుటుంబంలో కొన్ని సమస్యలు. సుబ్రహ్మణ్వేశ్వరుడిని పూజించడం మంచిది.

కర్కాటక రాశి: ఆర్థిక విషయాలు సంతృప్తకరం. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. కొత్త వ్యాపారాలు చేపడుతారు. రియల్ ఎస్టేట్ - కాంట్రాక్టులు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఆశాజనకం. రాజకీయ - కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు మరిన్ని విజయాలు. విద్యార్థులు ఉత్సాహంగా గడుపుతారు. మహిళలకు ఆస్తి లాభం. అన్నపూర్ణాష్టకం పఠించడం మంచిది.

సింహ రాశి: పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంటాబయటా అనుకూలం. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో ముందడుగు. కాంట్రాక్టర్లు మరింత లాభపడతారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయ - కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు దక్కుతాయి. మహిళలకు మానసిక  ప్రశాంతత.  నవగ్రహ స్తోత్రాలు పఠించడం మంచిది.

కన్యారాశి: మిత్రులతో తగాదాలు. పనుల్లో ఆటంకాలు. శారీరక రుగ్మతలు. రియల్ ఎస్టేట్ వారికి కొన్ని ఇబ్బందులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రాజకీయ - కళారంగాల వారికి పరిస్థితులు అంతగా  అనుకూలించవు. ఐటీ నిపుణులకు  మార్పులు. విద్యార్థులకు సమస్యలు. మహిళలకు సోదరుల నుంచి  విమర్శలు. గణేశాష్టకం పఠించడం మంచిది.

తులారాశి: రాబడి తగ్గి ఖర్చులు పెరుగుతాయి. అంచనాలు తప్పి నిరాశ చెందుతారు. ప్రతీ వ్యవహరంలోనూ ఆచితూచి అడుగువేయాలి. కాంట్రాక్టర్లు టెండర్లు చేజారుతాయి. వ్యాపారాల్లో చికాకులు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రాజకీయ - కళారంగాల వారికి మానసిక ఆందోళన. ఐటీ నిపుణులకు కొత్త సమస్యలు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందలేరు. మహిళలకు చిక్కులు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

వృశ్చిక రాశి: ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో విశేష గౌరవం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి కృషి ఫలిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి. పారిశ్రామిక, కళారంగాల వారికి ఆశాజనకం. ఐటీ నిపుణులకు అవకాశాలు పెరుగుతాయి. విద్యార్థులకు నూతనోత్సాహం. మహిళలకు ఆస్తి లాభం. అంగారక స్తోత్రాలు పఠించడం మంచిది.

ధనస్సు రాశి: పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. సన్నిహితుల  నుంచి ధనలాభ సూచనలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామిక - కళారంగాల వారికి సన్మానం. ఐటీ నిపుణలకు నూతన అవకాశాలు. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. మహిళలకు సోదరుల నుంచి ధన లాభం. విష్ణు ధ్యానం చేయడం మంచిది.

మకర రాశి: పనులు నత్తనడకన సాగుతాయి. రాబడికి మించి ఖర్చులు. రియల్ ఎస్టేట్ వారికి కోర్టు కేసులు చికాకు పరుస్తాయి. వ్యాపారులకు సామన్యంగా ఉంటుంది. పెట్టుబడుల్లో తొందరవద్దు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఒత్తిడులు. రాజకీయ, కళారంగాల వారు ప్రతీ వ్యవహారంలోనూ నిదానం పాటించాలి. ఐటీ నిపుణులకు అంచనాలు తప్పుతాయి. విద్యార్థులకు మందకొడిగా ఉంటుంది. మహిళలకు సోదరులతో వివాదాలు. కనకధారా స్తోత్రాలు పఠించడం మంచిది.

కుంభరాశి: కుటుంబంలో ఒత్తిడులు - విబేధాలు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. రియల్ ఎస్టేట్ వారికి వివాదాలు. వ్యాపార విస్తరణయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో ఊహించని మార్పులు. రాజకీయ - కళారంగాల వారికి విదేశీ పర్యటనలు రద్దు. ఐటీ నిపుణులకు ఒత్తిడులు. విద్యార్థుల శ్రమ వృథా కాగలదు. మహిళలకు సోదరులతో కలహాలు. కనకదుర్గాదేవీ స్తోత్రాలు పఠించడం మంచిది.

మీనరాశి: రుణబాధలు తొలగుతాయి. ఆదాయం పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. రియల్ ఎస్టేట్ వారికి కొత్త ఆశలు. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడుల కోసం అవకాశం. ఉద్యోగాల్లో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయవర్గాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులకు సంతోషకరమైన సమాచారం. విద్యార్థులకు ఫలితాలు సంతోషం కలిగిస్తాయి. మహిళలకు మరింత అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం మంచిది.
   

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

అల్లూరులో చేతులు కలిపిన టీడీపీ, వైసీపీ.. రెండో విడత మున్సిపోల్స్ లో ఆసక్తికర పరిణామం

2026-11-15 09:45 GMT

యూపీలో యోగి కోసం ఒవైసీ.. ఉత్తరాది రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్

2026-11-15 09:41 GMT

సామాన్యుడికి బిగ్ రిలీఫ్: బియ్యం కొత్త ధరలు ఫిక్స్.. ఒక్క రూపాయి ఎక్కువ అమ్మితే అంతే!

2026-11-15 09:37 GMT

త‌నిష్క్ కేసు: 31 కోట్ల బంగారం చోరీ కేసులో యూట్యూబ‌ర్ అరెస్ట్!

2026-11-15 07:33 GMT

కోర్టు షాక్‌లు: మైన‌ర్ నేర‌స్తుల వ‌యోప‌రిమితి 18 నుంచి 16 ఏళ్ల‌కు త‌గ్గించాలి!

2026-11-15 07:32 GMT

రాప్తాడు కేసులో బిగ్ అప్డేట్: బాలిక ఆరోగ్యం 75% రికవరీ

2026-11-15 07:31 GMT

బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం : రేపు తుపాను, ఎల్లుండి తీవ్రతుపాను

2026-11-15 06:18 GMT

నో పైలెట్.. నో ఫ్యూయ‌ల్.. విద్యుత్‌తో న‌డిచే విమానాన్ని క‌నిపెట్టిన చైనా!

2026-11-15 06:18 GMT

మృత్యువు ఎంత దూరం !

2026-11-15 05:30 GMT

IPL బాస్‌కి మాఫియా బెదిరింపులు లేక‌పోయినా బ్రిటీష్ పౌర‌స‌త్వం దేనికి?

2026-11-15 05:29 GMT

ICE నియామకాల ప్రచారంపై విమర్శలు.. అమెరికాలో కొత్త వివాదం!

2026-11-15 05:28 GMT

చంద్రబాబు కాన్వాయ్ కోసం ఆరు కొత్త వాహనాలు.. ఖర్చు రూ.1.78 కోట్లు!

2026-11-15 04:29 GMT

Copyright @2026

Powered by Blink CMS