• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నవంబర్ 28 బుధవారం 2018...

నవంబర్ 28 బుధవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-11-28 01:33 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..

మేష రాశి: బంధువర్గంతో విరోధాలు. చేతికి కొంత సొమ్ము అందుతుంది. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. వ్యవహారాలలో ఆటంకాలు ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ఉద్యోగవకాశాలలో నిరాశ. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు. వ్యాపారాలలో వివాదాలు - ఉద్యోగులకు బదిలీలు. ఐటీ రంగం వారికి అవకాశాలు దక్కినా సంతృప్తికరంగా ఉండవు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. పారిశ్రామిక - కళారంగాల వారికి చికాకులు. మహిళలకు మానసిక అశాంతి. ఆంజనేయ స్తోత్రాలు పఠించండి.

వ‌ృషభ రాశి: అదనపు ఆదాయం చేకూరుతుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. సన్నిహితులు చేయూతనందిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు సంతోషంగా గడుపుతారు. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి. ఐటీ రంగం వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఇంటిలో విందువినోదాలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. మహిళలకు మానసిక ప్రశాంతత. విష్ణు ధాన్యం చేయండి.

మిథున రాశి: ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండండి. దూర ప్రయాణాలు ఉంటాయి. పనుల్లో ఆటంకాలు. రియల్  ఎస్టేట్ వారికి చికాకులు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. కళాకారులు - పారిశ్రామికవేత్తలకు నిరాశ. ఐటీ నిపుణులకు  శ్రమిస్తే మంచిది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. విద్యార్థులకు కొంత నిరాశ. బంధుగుణంతో విరోధాలు. మహిళలు కుటుంబ బాధ్యతలపై నిరాసక్తత చూపుతారు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

కర్కాటక రాశి: రాబడి పెరిగినా ఖర్చులు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి కొంత అనుకూలం. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. వ్యాపారవృద్ధి.  పారిశ్రామిక - రాజకీయ వేత్తలకు సన్మానాలు. నూతన పెట్టుబడులు. శుభవార్త సమాచారం. ఆప్తుల నుంచి సలహాలు అందుకుంటారు. ఐటీ నిపుణులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. విద్యార్థులకు నూతన అవకాశాలు. మహిళలకు మానసిక ప్రశాంతత. లక్ష్మీగణపతిని పూజించండి.

సింహ రాశి: అదనపు ఆదాయం కోసం యత్నాలు. బంధువులతో మాటపడుతారు. కొన్ని పనులు మధ్యలోనే నిలిపివేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. అదనపు ఆదాయం కోసం యత్నాలు. వ్యాపారాలలో లాభాలు అనుమానమే. ఉద్యోగాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. రాజకీయ వేత్తలు - కళాకారులకు వ్యయప్రయాసలు. ఐటీ నిపుణులు చేసే పనుల్లో ఆటంకాలు. విద్యార్థులు అనుకున్న లక్ష్యం కోసం శ్రమించాలి. మహిళలకు  కుటుంబ సభ్యులతో వైరం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

కన్యారాశి: ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. నూతన ఉద్యోగావకాశాలు. ప్రతిభాపాటవాలకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో చిక్కులు అధిగమిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి. చిరకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. రియల్ ఎస్టేట్ వారి సమస్యలు తీరుతాయి. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు ఊహించని ప్రగతి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. మహిళలకు ఉద్యోగ యోగం. కనకధారా స్తోత్రం పఠించండి.

తులారాశి: పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. సమస్యల నుంచి చాకచాక్యంగా బయటపడుతారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. వ్యాపారాలు లాభాల దిశగా కొనసాగుతాయి. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. రాజకీయ - పారిశ్రామిక వేత్తలకు ఊహించని ఆహ్వానాలు. ఐటీ నిపుణులు ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులకు అనుహ్యమైన ఫలితాలు రావచ్చు. మహిళలు ఉత్సాహంగా ఉంటారు. హనుమాన్ చాలీసా పఠించండి.

వృశ్చిక రాశి: ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు. ఆర్థిక స్థితి మందగిస్తుంది. ఆసక్తి కలిగించే సమాచారం అందుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి నిరాశ. ఉద్యోగులకు చికాకులు. పారిశ్రామిక - రాజకీయ వర్గాలవారి విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు కొంత గందరగోళంగా ఉంటుంది. విద్యార్థుల అంచనాలు తారుమారవుతాయి. మహిళలకు మానసిక ఆందోళన. అంగారక స్తోత్రాలు పఠించండి.

ధనస్సు రాశి: మిత్రులతో అకారణంగా విరోధాలు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వ్యవహారాల్లో ఆటుపొట్లు. కొత్త రుణాలు అందుతాయి. వ్యాపారాలు నిరాశాజనకం. కష్టానికి తగిన ఫలితం అందదు. రియల్ ఎస్టేట్ వారికి సామాన్యం. ఉద్యోగుల పదోన్నతులు నిలిచిపోతాయి. రాజకీయ - పారిశ్రామిక వర్గాలవారి విదేశీ పర్యటనల్లో మార్పులు. ఐటీ నిపుణులకు ఇబ్బందులు. మహిళలకు సోదరులతో కలహాలు. వేంకటేశ్వరస్తుతి మంచిది.

మకర రాశి: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు ప్రముఖుల నుంచి ప్రశంసలు. పారిశ్రామిక, కళారంగాల వారికి యోగదాయకం. ఐటీ నిపుణులు విజయాల బాట పయనిస్తారు. విద్యార్థుల అంచనాలు నిజమవుతాయి. కాంట్రాక్టులు లభిస్తాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. పెద్దల సలహాలతో ముందుకు సాగుతారు. మహిళలకు సోదరుల నుంచి ఆస్తి లాభం. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

కుంభరాశి: ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. దూరపు బంధువుల తాకిడి పెరుగుతుంది. మీ అంచనాలు నిజమై ఊపిరి పీల్చుకుంటారు. సాంకేతిక విద్యావకాశాలు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి లక్ష్యాలు నెరవేరతాయి. వ్యాపారాలలో ముందుడుగు. ఉద్యోగులకు పదోన్నతులు. ఐటీ నిపుణులకు అందరిలోనూ గుర్తింప. విద్యార్థులకు నూతనోత్సాహం. మహిళలకు ఆస్తి లాభం. ఆంజనేయ దండకం పఠించండి.

మీనరాశి: దుబారా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టినా పనుల్లో ఆటంకాలు. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు ఎదురైనా సమస్యలు అధిగమిస్తారు. వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. రాజకీయ - కళారంగాల వారికి అంతగా కలిసిరాదు. ఉద్యోగులకు విధుల్లో అటుపొట్లు ఎదుర్కొంటారు. ఐటీ నిపుణులు శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. విద్యార్థులకు నిరాశాజనకం. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. మహిళలకు కుటుంబంలో చికాకులు. దుర్గాదేవీ స్తోత్రాలు పఠించండి.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS