• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నవంబర్ 27 మంగళవారం 2018...

నవంబర్ 27 మంగళవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-11-27 01:58 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..

మేష రాశి: రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. ఆర్థిక ప్రగతి కనబడుతుంది. పనుల్లో పురోగతి. బంధువులతో సత్సంబంధాలు. శ్రమకు ఫలితం దక్కుతుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. దూర ప్రాంతాల నుంచి సంతోషకరమైన సమాచారం అందుతుంది. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు తొలుగుతాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకం. ఉద్యోగవర్గాలకు పదోన్నతులు ఊరిస్తాయి. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. ఉద్యోగవర్గాలకు పదోన్నతులు. ఐటీ నిపుణులకు ఉత్సాహంగా ఉంటుంది. మహిళలకు భూలాభాలు. గణేశాష్టకం పఠించండి.

వృషభరాశి: ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణాలు ఫలిస్తాయి. అనుకున్నది మరోలా జరుగుతుంది. పరిస్థితులు అనుకూలించవు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి ప్రయత్నాలలో ఆటంకాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులు అప్రమత్తంగా మెలగాలి. రాజకీయ వేత్తలు విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటారు. ఐటీ నిపుణులకు ఇబ్బందులు తప్పవు. మహిళలకు ఆస్తి వివాదాలు. కనకధార స్తోత్రాలు పఠించండి.

మిథున రాశి: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ ఊహాలు నిజం చేసుకుంటారు. గృహ, వాహన యోగాలు. ఇంటిలో విందు వినోదాలు. రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్లకు, ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. రాజకీయ, కళారంగాల వారికి శుభవార్తలు. ఐటీ నిపుణులు కొన్ని విజయాలు సొంతం చేసుకుంటారు. మహిళలకు ఊహించని ధనప్రాప్తి. తులసీ ప్రార్థన మంచిది.

కర్కాటక రాశి: ఆదాయానికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. కాంట్రాక్టర్లు, రియల్టర్లకు యత్నాలలో అవాంతరాలు. ఉద్యోగులకు ఒత్తిడులు. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు మందకొడిగా ఉంటుంది. శ్రమాధిక్యం. వ్యాపారులకు నిరుత్సాహం. మహిళలకు అంచనాలు తప్పుతాయి. శ్రీరామరక్షా స్తోత్రం పఠించండి.

సింహ రాశి: సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. చిరకాల కోరిక నెరవేరుతుంది. ఆలోచనలు అమలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితులతో చర్చిస్తారు. ఆహ్వానాలు, గ్రీటింగ్ లు అందుతాయి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. రాజకీయ వర్గాలకు పదవీయోగం. ఐటీ నిపుణులకు శుభసమాచారం. రియల్  ఎస్టేట్ వారికి గందరగోళం. మహిళలకు ఉత్సాహంగా గడుస్తుంది. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

కన్యారాశి: జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. మీ సత్తా చాటుకొని  ముందుకు సాగుతారు. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. గతంలో చేజారిన అవకాశాలు తిరిగి దక్కుతాయి. స్థిరాస్థి వివాదాల నుంచి బయటపడతారు. రియల్ ఎస్టేట్ వారికి విజయాలు. వ్యాపారాల విస్తరణకు అనుకూలం. ఉద్యోగులు సంతోషంగా గడుపుతారు. ఐటీ నిపుణులకు నూతన అవకాశాలు. పారిశ్రామిక రంగాలవారికి ప్రభుత్వ అనుమతులు లభిస్తాయి. మహిళలకు కుటుంబంలో గౌరవం. శ్రీ లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.

తులారాశి: ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. దూరపు బంధువులను కలుసుకొని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో అకారణంగా విరోధాలు. రియల్ ఎస్టేట్ వారికి గందరగోళం. వ్యాపారాలలో తొందరపాటు వద్దు. ఉద్యోగులకు  బదిలీ అవకాశాలు. పారిశ్రామిక, కళారంగాల వారికి మానసిక ఆందోళన. ఐటీ నిపుణులకు నిరాశాజనకమే. ఆర్థికపరమైన చికాకులు. మహిళలకు మానసిక అశాంతి. గురురాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి.

వృశ్చిక రాశి: పెట్టుబడుల్లో తొందరపడొద్దు. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. బంధువులతో విరోధాలు. నేత్ర, దంత వ్యాధులు చికాకులు పరుస్తాయి. పెట్టుబడుల్లో తొందరవద్దు. ఉద్యోగులకు అదనపు భారం. ఐటీ నిపుణులకు అదనపు బాధ్యతలు. వ్యయప్రయాసలతో పనులు పూర్తి చేస్తారు. మహిళలకు మానసిక అశాంతి. శ్రీ కృష్ణ స్తోత్రాల పఠించండి.

ధనస్సు రాశి: వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆలోచనలతో సమస్యల నుంచి బయటపడుతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. పెద్దల సలహాలు పాటిస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు తీరుతాయి. వ్యాపార వృద్ధి. ఉద్యోగులు చిక్కులు అధిగమిస్తారు. ఐటీ నిపుణులకు అనుకోని ఆహ్వానాలు అందుతాయి. మహిళలకు ఉద్యోగయోగం. గణపతి స్తోత్రాలు పఠించండి.

మకర రాశి: పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరం. వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు. ఐటీ నిపుణులకు అప్రయత్న కార్యసిద్ధి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇబ్బందులు తొలగుతాయి. మహిళలకు శుభసమాచారం అందుతుంది. దుర్గాదేవీని పూజించండి.

కుంభరాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు. వివాదాలకు దూరంగా ఉండండి. కష్టానికి తగిన ఫలితం కనిపించదు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక  కార్యక్రమాల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ వారికి ఒత్తిడులు. ఉద్యోగులకు అదనపు భారం. ఐటీ నిపుణుల అంచనాలు తప్పుతాయి. మహిళలకు కుటుంబ సభ్యులతో వివాదాలు. శివ స్తోత్రాలు పఠించండి.

మీనరాశి: కుటుంబ సభ్యులతో వైరం. పనుల్లో అవాంతరాలు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆస్తి సమస్యలు ఎదురుకావచ్చు. వ్యాపారాలు సామాన్యంగానే ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామిక వేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు ఉత్సాహం. రియల్ ఎస్టేట్ వారికి అయోమయంగా ఉంటుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మహిళలకు కుటుంబ సభ్యులతో సమస్యలు. పార్వతీదేవీని పూజించండి.  

    

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS