• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నవంబర్ 26 సోమవారం 2018...

నవంబర్ 26 సోమవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-11-26 01:31 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి:  పనులు సకాలంలో పూర్తవుతాయి.. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి వివాదాలు. భూ  - గృహ యోగ సూచనలు. కాంట్రాక్టర్లకు అవకాశాలు. వ్యాపారాల్లో ముందడుగు. ఉద్యోగాల్లో ఒత్తిడులు. రాజకీయవేత్తలు - కళాకారులకు కష్టంతో కూడిన ఫలితం. ఐటీ నిపుణులకు ఊహించని అభివృద్ధి. మహిళలకు సన్మానాలు. శ్రీరామ మంగళ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

వృషభరాశి: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. కొత్త ప్రయత్నాలు మందగిస్తాయి.  అనుకోని ప్రయాణాలు. పనులు నత్తనడకన. మిత్రులతో వివాదాలు. శారీరక రుగ్మతలు. రియల్ ఎస్టేట్ వారికి ఒత్తిడులు. వ్యాపార లావాదేవీలు నిరాశాజనకం. ఉద్యోగవర్గాలకు విధి నిర్వహణలో ఆటంకాలు. రాజకీయ - పారిశ్రామికవేత్తలకు పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణుల యత్నాలు ముందుకు సాగవు. మహిళలకు అంచనాలు తప్పుతాయి. దత్తాత్రేయ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

మిథునరాశి: ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది. ఆలయాలు సందర్శన. రియల్ ఎస్టేట్ వారికి స్థిరాస్థి వృద్ధి. వ్యాపారాల్లో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు ఉన్నత స్థాయి ఆహ్వానాలు. పారిశ్రామిక - కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. మహిళలకు కొత్త సమాచారం. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మంచిది.

కర్కాటకరాశి: ఆదాయం  తగ్గుతుంది. రుణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి ఒత్తిడులు. వ్యాపార విస్తరణ యత్నాలు అనుకూలించవు. ఉద్యోగులకు స్థాన మార్పులు. రాజకీయవేత్తలు - కళాకారులకు అంతంతమాత్రంగానే ఉంటుంది. ఐటీ నిపుణులకు కొత్త సమస్యలు. మహిళలకు సోదరులతో కలహాలు. విష్ణు ధ్యానం చేస్తే మంచిది.

సింహరాశి: ఆర్థిక విషయాలు ఆశించిన విధంగా ఉంటాయి. సంఘంలో ఎదురులేని పరిస్థితి. వస్తువులు - వాహనాలు కొంటారు. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. రియల్ ఎస్టేట్ వారికి ఆస్తిలాభం. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు - రాజకీయ - కళారంగాల వారికి నూతనోత్సాహం. ఐటీ నిపుణులు కొత్త ఆశలతో ముందుకెళ్తారు. మహిళలకు శుభవర్తమానాలు. గణేష్ ప్రార్థన చేస్తే మంచిది.

కన్యరాశి: వస్తు, ఆర్థిక లాభాలు. పెండింగ్ పనులు పూర్తి. ఉల్లాసంగా గడుపుతారు. నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి కొన్ని సమస్యలు. కొత్త వ్యాపారాల ప్రారంభానికి యత్నాలు సాగిస్తారు. ఉద్యోగుల సేవకు గుర్తింపు. రాజకీయవేత్తలకు కొత్త ఆశలు. ఐటీ నిపుణులకు ఉన్నత పోస్టులు. మహిళలకు భూ లాభాలు. దుర్గాదేవి స్తోత్రాలు పఠిస్తే మంచిది.

తులరాశి: కుటుంబ సభ్యులతో విభేదాలు. నిందలు మోపే అవకాశం. ఆర్థిక పరిస్థితి గందరగోళం. రియల్ ఎస్టేట్ వారికి శ్రమ పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగులకు పనిభారం. రాజకీయ - పారిశ్రామిక రంగాల వారికి ఒత్తిడులు. ఐటీ నిపుణుల ప్రయత్నాలు ఫలించవు. మహిళలకు కుటుంబంలో చికాకులు. అష్టలక్ష్మీ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

వృశ్చికరాశి: శారీరక రుగ్మతలు - వైద్య సేవలు. రియల్ ఎస్టేట్ ల వారికి సామాన్యం. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగులకు స్థానమార్పు ఉండవచ్చు. రాజకీయ కళారంగాల వారికి మానసిక ఆందోళన. ఐటీ నిపుణులకు కలిసిరాదు. మహిళలకు చికాకులు.. శివాష్టకం పఠిస్తే మంచిది.

ధనుస్సురాశి: ఆదాయం బాగా పెరుగుతుంది. పరిచయాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి అంచనాలు నిజమవుతాయి. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి. పారిశ్రామికవేత్తలకు సన్మానాలు. ఐటీ నిపుణులకు ఊహించని విజయాలు. మహిళలకు భూ - వాహనయోగం. వేంకటేశ్వరస్వామిని స్తోత్రాలు పఠిస్తే మంచిది.

మకరరాశి: వాహనాలు - గృహోపకరణాలు కొంటారు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి కోర్టు కేసుల పరిష్కారం. వ్యాపారాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగులకు ఉత్సాహం. పారిశ్రామిక, కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులకు ప్రోత్సాహకరం. మహిళలకు సోదరుల నుంచి లాభాలు. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠిస్తే మంచిది.

కుంభరాశి: శారీరక రుగ్మతలు - వ్యాపారాల్లో చికాకులు.  రుణయత్నాలు ఫలిస్తాయి. గృహం - వాహనాల కొనుగోలు యత్నాలు వాయిదా. ఉద్యోగులకు స్థాన మార్పు. పారిశ్రామిక - కళారంగాల వారికి పర్యటనలు రద్దు. ఐటీ నిపుణులకు ఒత్తిడులు. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. శ్రీరామస్తోత్రాలు పఠిస్తే మంచిది.

మీనరాశి: శారీరక రుగ్మతలు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకం. కొత్త ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి నిరాశ. వ్యాపారాల్లో ఆటుపోట్లు. ఉద్యోగులకు పనిభారం. రాజకీయవేత్తలు - కళాకారులకు పరీక్షా సమయం. ఐటీ నిపుణులకు సమస్యలు పరిష్కారం. మహిళల యత్నాలు సఫలం. లక్ష్మీస్తుతి పఠిస్తే మంచిది.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS