• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నవంబర్ 19 సోమవారం 2018...

నవంబర్ 19 సోమవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-11-19 01:34 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి: శారీరక రుగ్మతలు. ఆకస్మిక ప్రయాణాలు. పనిచేసినా ఫలితం దక్కదు. ఆస్తి వివాదాలతో విభేదాలు. కాంట్రాక్టర్లు మరింత శ్రమపడాలి. వ్యాపారాల్లో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగాల్లో పనిభారం. పారిశ్రామిక, వైద్య రంగాల వారికి పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణుల అంచనాలు తప్పుతాయి. ఉద్యోగులకు కొంత అనుకూలం. విద్యార్థులకు నిరాశే. మహిళలకు కుటుంబంలో చికాకులు. హనుమాన్ కు పూజలు చేస్తే మంచిది.

వృషభరాశి: బాకీలు వసూలవుతాయి. కాంట్రాక్టులు పొందుతారు. నిరుద్యోగులకు శ్రమతో ఉద్యోగాలు. సోదరులతో వివాదాలు పరిష్కారం. రాబడి సంతృప్తినిస్తుంది. వ్యాపారాల్లో పురోగతి. భాగస్వాములతో చికాకులు. ఉద్యోగాల్లో పదోన్నతి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీయానం. ఐటీ నిపుణులు కొత్త అవకాశాలు అందింపుచ్చుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితారు. మహిళలకు శుభ వర్తమానాలు. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మంచిది.

మిథునరాశి: కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. పెట్టుబడులు దక్కుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి. అప్పులు తీరుతాయి. సంఘంలో ఆదరణ చూరగొంటారు. ప్రతిభకు తగిన గుర్తింపు. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు తీరుతాయి.  ఉద్యోగాల్లో పదోన్నతులు. పనిభారం తప్పదు. పారిశ్రామిక, వైద్య రంగాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఐటీ నిపుణులకు నూతనోత్సాహం. విద్యార్థులకు ఆశాజనకం. మహిళలు కొన్ని నిర్ణయాలు సమీక్షించుకుంటారు. నరసింహస్తోత్రాలు పఠిస్తే మంచిది.

కర్కాటకరాశి:  రుణయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు. మిత్రులే శత్రువులుగా మారుతారు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమాధిక్యం తప్ప ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.  రియల్ ఎస్టేట్ వారికి నిదానం అవసరం వ్యాపార లావాదేవీలు నిరుత్సాహం. ఉద్యోగాల్లో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక వర్గాలకు మానసిక అశాంతి. ఐటీ నిపుణులకు గందరగోళం. విద్యార్థులకు అసంతృప్తి. మహిళలకు కుటుంబ సమస్యలు. హయగ్రీవ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

సింహరాశి: భూములు, గృహం కొనుగోలు యత్నాలు ముందుకు సాగవు. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు. ఆరోగ్యభంగం. ఆర్థిక వ్యవహారాల్లో నిరుత్సాహపరుస్తాయి. రియల్ ఎస్టేట్ ల వారికి సమస్యలు పెరుగుతాయి. వ్యాపారులకు లాభాలు అంతగా ఉండవు. ఉద్యోగులకు స్థానచలనం. పారిశ్రామిక వర్గాలకు ఒత్తిడులు. ఐటీ నిపుణులకు నిరాశజనకం. విద్యార్థులు శ్రద్ధ చూపాలి. మహిళలకు మానసిక ఆందోళన ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది.

కన్యరాశి: ఇంటా బయటా అనుకూల పరిస్థితులు. భూవివాదాల నుంచి బయటపడుతారు. ఆదాయం పెరిగి అవసరాలు తీరుస్తారు.  రియల్ ఎస్టేట్ వారి శ్రమ వృథా కాదు. వ్యాపారుల్లో పురోగతి కనిపిస్తోంది. ఉద్యోగులకు విధి  నిర్వహణలో ప్రశంసలు, ఇంక్రిమెంట్లు. పారిశ్రామిక, వైద్య రంగాల వారికి ఆహ్వానాలు. ఐటీ నిపుణులు కార్యదక్షత నిరూపించుకుంటారు. విద్యార్థులు ఉత్సాహంగా ముందుకుసాగుతారు.  మహిళలకు ఆస్తి, ధనలాభాలు. విష్ణు సహస్ర నామాలు పఠిస్తే మంచిది.

తులరాశి:  గృహ నిర్మాణ యత్నాలు ముమ్మరం. కుటుంబంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాల్లో శ్రమ పెరిగినా సాఫీగా సాగుతాయి.  రియల్ ఎస్టేట్ వారు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు . పారిశ్రామిక వేత్తలకు మంచి ఫలితాలు. ఐటీ నిపుణులకు ఉత్సాహం. విద్యార్థులకు అనుకున్నది ఫలిస్తుంది. మహిళలకు సంతోషకరమైన వార్తలు. దత్తాత్రేయున్ని పూజిస్తే మంచిది.

వృశ్చికరాశి: ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. రుణాల ద్వారా అవసరాలు తీరుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. భూవివాదాలు. రియల్ ఎస్టేట్ , కాంట్రాక్టర్లకు నిరుత్సాహం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు వ్యతిరేక ఫలితం. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు కొంత మేరకు ఒత్తిడులు పెరుగుతాయి. ఐటీ నిపుణుల యత్నాలు సాగవు. విద్యార్థులకు నిరాశ. మహిళలకు కుటుంబ సమస్యలు. శివస్తోత్రాలు పఠిస్తే మంచిది.

ధనుస్సు రాశి: ఆర్థిక పరిస్థితిలో కొంత మెరుగు. రియల్ ఎస్టేట్ వారికి శ్రమ ఫలించదు. వ్యాపారాల్లో నష్టాలు. ఉద్యోగులకు బదిలీలు. పారిశ్రామిక, వైద్య రంగాల వారికి ఒడిదుడుకులు. ఐటీ నిపుణులకు మార్పులు. విద్యార్థులు ఫలితాల్లో నిరాశ. మహిళలకు చికాకులు. దుర్గాదేవిని కుంకుమార్చన చేస్తే మంచిది.

మకరరాశి: పనుల్లో విజయం. ఆర్థిక లావాదేవీలు అనుకూలం. కాంట్రాక్టులొస్తాయి. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్లు. పారిశ్రామిక వర్గాలకు అనుకూలం. ఐటీనిపుణులకు విజయాలు. విద్యార్థులకు ఉత్సాహంతో ముందుకువెళుతారు. మహిళలకు గౌరవం. వేంకటేశ్వరస్వామిని పూజిస్తే మంచిది.

కుంభరాశి: శారీరక రుగ్మతలు. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు. వ్యాపారాల్లో ఆటుపోట్లు. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవరోధాలు. పారిశ్రామిక వర్గాలకు పర్యటనలు వాయిదా. ఐటీనిపుణులు తొందరపడవద్దు. విద్యార్థులకు నిరాశ. మహిళలకు చికాకులు. కనకధార స్తోత్రాలు పఠిస్తే మంచిది.

మీనరాశి: రాబడి పెరుగుతుంది.  సోమ్ము చేజారుకుండా జాగ్రత్త పడండి. శుభకార్యాలు డబ్బు వెచ్చిస్తారు. రియల్టర్లు లాభాలు ఆర్జిస్తారు. వ్యాపారాల్లో ఊరట.. ఉద్యోగులకు ఊహించని ప్రమోషన్లు. పారిశ్రామిక వర్గాలకు అవకాశాలు. విద్యార్థులు అవకాశాలు. ఐటీ నిపుణులకు సంతోషకరమైన సమాచారం. మహిళలకు శుభవర్తమానాలు. గణపతికి అభిషేకం చేస్తే మంచిది.
   

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS