• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నవంబర్ 2 శుక్రవారం 2018...

నవంబర్ 2 శుక్రవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-11-02 01:42 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి:  రుణం కోసం ప్రయత్నిస్తారు. శ్రమాధికంతో కొన్ని పనులు పూర్తి. భూవివాదాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ ల వారికి ఒత్తిడులు. వ్యాపార విస్తరణ యత్నాలు ముందుకుసాగవు. ఉద్యోగులకు ఒత్తిడులు. పారిశ్రామిక - రాజకీయవేత్తలకు వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఐటీ నిపుణులు ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకు ఒత్తిడులు.మహిళలకు నిరాశ. గణేశాష్టకం పఠిస్తే మంచిది.

వృషభరాశి:  కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. రియల్ ఎస్టేట్ - కాంట్రాక్టర్లకు లేనిపోని సమస్యలు. వ్యాపారా లావాదేవీలతో నిరాశ. ఉద్యోగులకు మార్పులు. రాజకీయ వేత్తలు - కళాకారులకు మానసిక ఆందోళన. ఐటీ నిపుణులు మరింత నిదానం పాటిస్తే మంచిది. విద్యార్థులకు ఒత్తిడులు. మహిళలకు కుటుంబంలో చికాకులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

మిథునరాశి: ఆర్థిక విషయాల్లో ప్రగతి. వివాదాల పరిష్కారం. పరిస్థితులు అనుకూలం. వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. కాంట్రాక్టర్లకు అనుకున్న పనులు దక్కించుకుంటారు. వ్యాపారాలు లాభసాటి.  ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయ - పారిశ్రామిక వేత్తలకు పురస్కారాలు. ఐటీ నిపుణులకు ఆహ్వానాలు. విద్యార్థులు అనుకోని అవకాశాలు పొందుతారు. మహిళలకు సంతోషకరమైన వార్తలు. శివాష్టకం పఠిస్తే మంచిది.

కర్కాటకరాశి: ఆర్థిక ఇబ్బందులతో చికాకులు. కాంట్రాక్టర్లు - రియల్టర్ల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం. రాజకీయవేత్తలు - కళాకారులకు లేనిపోని చికాకులు. ఐటీ నిపుణులకు నిరాశ. విద్యార్థులకు విద్యావకాశాలు. మహిళలు కుటుంబం విషయాల్లో నిరుత్సాహం. ఆదిత్య హృదయం పాఠిస్తే మంచిది.

సింహరాశి:  రాబడి ఆశాజనకం. పనుల్లో విజయం. రియట్ ఎస్టేట్ వారికి ఆస్తిలాభం. వ్యాపారాల విస్తరణ యత్నాలు అనుకూలం. ఉద్యోగులకు ఊహించని ఇంక్రిమెంట్లు. రాజకీయవేత్తలకు విదేశీ ఆహ్వానాలు. ఐటీ నిపుణులు సమస్యలు అధిగమిస్తారు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు ఉత్సాహం. రామరక్ష స్తోత్రాలు పఠిస్తే మంచిది.

కన్యరాశి: మానసిక అశాంతి, ఆందోళన. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యవహారాల్లో ఆటంకాలు. దూర ప్రయాణాలు సంభవం.. ఇంటర్వ్యూలు నిరాశ కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి అయోమయం. ఉద్యోగులకు పనిఒత్తిడి. వ్యాపారాలు నిదానం. పారిశ్రామిక, కళారంగాల వారికి నిరుత్సాహం. ఐటీ నిపుణులు కొంత నిరాశ. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. మహిళలకు ఆరోగ్యభంగం. హయగ్రీవ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

తులరాశి: ఆదాయం సంతృప్తికరం. రియల్ ఎస్టేట్ వారికి కొన్ని సమస్యలు పరిష్కారం. ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు. రాజకీయవేత్తలు, కళారంగాలకు ప్రోత్సాహకరమైన కాలం. ఐటీ నిపుణులకు విజయాలు. విద్యార్థులకు శుభవార్త. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం. శ్రీరామస్తోత్రాలు పఠిస్తే మంచిది.

వృశ్చికరాశి: ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. చాకచక్యంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. రియల్టర్లకు అనుకూలం. వ్యాపారాల్లో చికాకులు. ఉద్యోగవర్గా్లో ఉత్సాహపూరితమైన కాలం. రాజకీయవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులు సంతోషకరంగా గడుపుతారు. విద్యార్థులకు రెండుమూడు అవకాశాలు. మహిళలకు నూతనోత్సాహం. అష్టలక్ష్మీ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

ధనస్సురాశి: ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శారీరక రుగ్మతలు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రియల్టర్లు, కాంట్రాక్టర్లకు చిక్కులు తప్పకపోవచ్చు. వ్యాపారాలు నత్తనడకన. ఉద్యోగవర్గాలకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అవకాశాలు. ఐటీ నిపుణులు శ్రమానంతరం ఫలితం పొందుతారు. విద్యార్థులకు కష్టపడ్డా ఫలితం కనిపించదు. మహిళలకు ఆకస్మిక దూర ప్రయాణాలు. దుర్గామాతకు పూజలు చేస్తే మంచిది.

మకరరాశి: రాబడి తగ్గుతుంది. భూవివాదాలు. కొన్ని కాంట్రాక్టులు చేజారుతాయి. వ్యాపారాలు నిరుత్సాహం. ఉద్యోగులకు బదిలీలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒత్తిడులు. ఐటీ నిపుణులు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. విద్యార్థులకు కృషి అంతగా ఫలించదు. మహిళలకు ఆరోగ్యభంగం. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠిస్తే మంచిది.

కుంభరాశి: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూములు, వాహనాలు కొంటారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపార విస్తరణ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత స్థాయి నుంచి సహకారం. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు కలిసివచ్చే సమయం.  ఐటీ నిపుణులు కార్యసాధకులై ముందడుగు వేస్తారు. విద్యార్థులకు యత్న కార్యసిద్ధి. మహిళలకు శుభవార్త. లక్ష్మీ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

మీనరాశి: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగుల యత్నాలు సానుకూలం. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు శుభసూచికలు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు విదేశీ యానం. విద్యార్థుల కృషి ఫలించి ఉత్సాహం. ఐటీ నిపుణులకు మరింత సానుకూలం. మహిళలకు అంచనాలు నిజమవుతాయి. శివస్తోత్రాలు పఠిస్తే మంచిది.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

Copyright @2026

Powered by Blink CMS