• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అక్టోబర్ 30 మంగళవారం 2018...

అక్టోబర్ 30 మంగళవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-10-30 01:31 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి:  ఆర్థికంగా బాగుంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.ఆస్తివివాదాలు తీరుతాయి. రియల్ ఎస్టేట్ వారికి మరింత సానుకూలం. వ్యాపారాలు లాభసాటి. ఉద్యోగాల్లో కొన్ని సమస్యలు తీరుతాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు సన్మానాలు. ఐటీ నిపుణులకు వివాదాలు తీరుతాయి. విద్యార్థులకు అరుదైన అవకాశాలు. మహిళలకు ఆస్తి లాభాలు. వేంకటేశ్వరున్ని పూజిస్తే మంచిది.

వృషభరాశి: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహకరం. వాహనాల విషయాల్లో జాగ్రత్త.భూవివాదాలు తీరవు. రియల్టర్లు, కాంట్రాక్టర్లకు ఇబ్బందులు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామిక, రాజకీయ వేత్తలకు పనులు కావు. ఐటీ నిపుణులు నిదానం పాఠిస్తే మంచిది. విద్యార్థులకు ఒడిదుడుకులు. మహిళలకు నిరుత్సాహం. ఆదిత్యహృదయం పాఠిస్తే మంచిది.

మిథునరాశి: నూతన ఉద్యోగయోగం. విలువైన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. రియల్ ఎస్టేట్ ల వారు మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం. ఐటీ నిపుణులకు సంతోషకరమైన సమాచారం. విద్యార్థులకు అంచనాలు నిజం కాగలవు. మహిళలకు కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది. గణేష్ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

కర్కాటకరాశి: రాబడి తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు. వ్యాపారాల్లో చిక్కులు - పెట్టుబడులు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు బదిలీ అవకాశాలు. పారిశ్రామికవేత్తలకు చిక్కులు. ఐటీ నిపుణులకు ఒత్తిడులు తప్పవు. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.

సింహరాశి: వాహనాలు, స్థలాలు కొంటారు. రియల్ ఎస్టేట్ వారు విజయాల దిశగా సాగుతారు. వ్యాపారాల్లో ముందడుగువేస్తారు. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. రాజకీయవేత్తలకు - కళాకారులకు యోగదాయకం. ఐటీ నిపుణులకు కార్యజయం. విద్యార్థులకు అనుకూల ప్రకటన రావచ్చు. మహిళలకు సంతోషకరమైన వార్తలు. దుర్గాదేవిని పూజిస్తే మంచిది.

కన్యరాశి: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని కేసులు తీరుతాయి. రియల్ ఎస్టేట్  - కాంట్రాక్టర్లకు సమస్యల నుంచి విముక్తి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. విస్తరణలో అనుకూల స్థితి. ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. రాజకీయ, సాంకేతిక రంగాల వారికి అనుకోని సన్మానాలు. ఐటీ నిపుణులకు ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధించి ముందుకు సాగుతారు. మహిళలకు ఆస్తి లాభం. అంగారక స్తోత్రాలు పఠిస్తే మంచిది.

తులరాశి: రాబడి తగ్గి నిరాశ కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ ల వారికి సామాన్యస్థితి. వ్యాపారాల్లో ఆటుపోట్లు. ఉద్యోగులకు అనుకోని బదిలీలు. రాజకీయ వర్గాలకు ఒత్తిడులు. ఐటీ నిపుణులకు అరుదైన ఆహ్వానాలు. విద్యార్థులకు అంచనాలు నిజమవుతాయి. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం. గణపతిని పూజిస్తే మంచిది.

వృశ్చికరాశి: ఆర్థిక ఇబ్బందులతో రుణాలు చేస్తారు. సన్నిహితులతో విభేదాలు. శారీరక రుగ్మతలు. రియల్ ఎస్టేట్ ల వారికి కొంత గందరగోళం. వ్యాపారాల్లో ఆటుపోట్లు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు, రాజకీయ - కళాకారులకు పనులు వాయిదా. ఐటీ నిపుణులకు మందకొడిగా ఉంటుంది. విద్యార్థులకు ఫలితాల్లో నిరాశ. మహిళలకు మానసిక ఆందోళన. శివస్తోత్రాలు పఠిస్తే మంచిది.

ధనుస్సురాశి:  సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. రియల్ ఎస్టేట్ వారికి లాభాలు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు. ఉద్యోగాల్లో సమస్యలు తీరుతాయి. పారిశ్రామిక, రాజకీయ వేత్తలకు మంచి గుర్తింపు. ఐటీ నిపుణులకు అవకాశాలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. మహిళలకు శుభవార్తలు. లక్ష్మీ నరసింహ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

మకరరాశి: ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలొస్తాయి. కష్టానికి తగ్గ ఫలితం. రియల్ ఎస్టేట్ ల వారికి అనుకూలత. కొత్త వ్యాపారాలు చేపడుతారు. ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు దక్కుతాయి. రాజకీయ వేత్తలకు అనూహ్యమైన అవకాశాలు. ఐటీ నిపుణులకు అరుదైన సన్మానాలు. విద్యార్థులకు పరిశోధనల్లో ప్రత్యేక గుర్తింపు. మహిళలకు కుటుంబంలో గౌరవం. హనుమాన్ పూజలు చేస్తే మంచిది.

కుంభరాశి: ఆర్థిక పరిస్థితి గందరగోళం. శారీరక రుగ్మతలు. రియల్ ఎస్టేట్ వారికి కలిసిరాదు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో చికాకులు. రాజకీయ - సాంకేతిక రంగాల వారికి మనోధైర్యం తగ్గుతుంది. ఐటీ నిపుణులకు మానసిక ఆందోళన. విద్యార్థులకు ఒడిదుడుకులు. మహిళలకు కుటుంబ సభ్యలుతో వివాదాలు. శివాలయంలో అభిషేకం చేయిస్తే మంచిది.

మీనరాశి: రాబడి తగ్గి ఖర్చులు పెరుగుతాయి. శారీరక రుగ్మతలు. రియల్ ఎస్టేట్ వారికి కాంట్రాక్టర్లకు నిరాశ. వ్యాపారాల్లో ఆటుపోట్లు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు. పారిశ్రామికవేత్తల యత్నాలు మందగిస్తాయి. ఐటీ నిపుణులకు సమస్యలు. విద్యార్థులకు పలితాలపై నిరాశ. మహిళలకు మానసిక ఆందోలన. శివపంచాక్షరి పఠిస్తే మంచిది.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS