• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అక్టోబర్ 24 బుధవారం 2018...

అక్టోబర్ 24 బుధవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-10-24 01:30 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి: పరిస్థితులు అనుకూలం. రియల్ ఎస్టేట్ రంగాల వారు రాణిస్తారు. వ్యాపారాల్లో చికాకులు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామిక - రాజకీయ వేత్తలకు విశేష గుర్తింపు.  ఐటీ నిపుణులకు కొత్త అవకాశాలు. విద్యార్థులకు ఇంటర్వ్యూల సమాచారం.. మహిళలకు సంతోషకరమైన సమాచారం. అన్నపూర్ణాష్టకం పఠిస్తే మంచిది.

వృషభరాశి:  ఆర్థిక పరిస్థితిలో నిరాశ. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆటుపోట్లు. వ్యాపారాల్లో లాభాలుండవు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. పారిశ్రామిక - కళారంగాల వారికి విదేశీ పర్యటనల్లో ఆటంకాలు. ఐటీ నిపుణులకు ఇబ్బందులు. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. మహిళలకు కుటుంబంలో చికాకులు. నవగ్రహారాధన చేస్తే మంచిది.

మిథునరాశి: ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహనాలు కొంటారు. రియల్ ఎస్టేట్ వారి ప్రయత్నాలు సఫలం. వ్యాపారాలు లాభసాటి. ఉద్యోగాల్లో హోదాలు పొందుతారు. పారిశ్రామిక - రాజకీయ వేత్తలు అనుకున్నది సాధిస్తారు. ఐటీ నిపుణులకు కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులకు అవకాశాలొస్తాయి. మహిళలకు నూతనోత్సాహం. కనకధార స్తోత్రం పఠిస్తే మంచిది.

కర్కాటకరాశి: రాబడి సంతృప్తికరం. నిరుద్యోగుల యత్నాలు సఫలం. రియల్ ఎస్టేట్ రంగాల వారి అంచనాలు అందుకుంటారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.  వ్యాపారాలు లాభసాటి. రాజకీయవేత్తలు - కళాకారులకు అవకాశాలు. ఐటీ నిపుణులు లక్ష్యాలు సాధిస్తారు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. గణపతికి అర్చన చేస్తే మంచిది. 

సింహరాశి: శారీరక రుగ్మతలు. రాబడి కొంత నిరాశ. రియల్ ఎస్టేట్ రంగాల వారికి సమస్యలు. వ్యాపార లావాదేవీల్లో ఆటుపోట్లు. ఉద్యోగాల్లో మరింత చిక్కులు. పారిశ్రామిక - రాజకీయవేత్తలకు ఒడిదుడుకులు. ఐటీ నిపుణులకు శ్రమాధిక్యం. విద్యార్థులకు అవకాశాలు సంతృప్తికరం. మహిళలకు కుటుంబ సమస్యలు వేధిస్తాయి. వేంకటేశ్వరస్వామిని పూజించాలి.

కన్యరాశి: ఉద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. ఆరోగ్య - కుటుంబ సమస్యలు. ఇంటా బయటా కొన్ని సమస్యలు. పనుల్లో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. రియల్ ఎస్టేట్ ల వారికి ప్రయత్నాలు అనుకూలించవు. వ్యాపారాల్లో ఒత్తిడులు ఉంటాయి. ఉద్యోగులకు బదిలీలు. రాజకీయ వేత్తలకు గందరగోళం. ఐటీ నిపుణులకు ఆకస్మిక విదేశీయానం. విద్యార్థులకు శ్రమాధిక్యం. మహిళలకు కుటుంబంలో చికాకులు. ఆంజనేయ దండకం పఠిస్తే మంచిది.

తులరాశి: ఆకస్మిక ధనలాభం. రియల్ ఎస్టేట్ ల వారికి కొత్త అవకాశాలు. వ్యాపారాలు లాభసాటి. ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు. కళాకారులకు - రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు కొత్త ఆశలు. విద్యార్థులకు పరిశోధనల్లో విజయం. మహిళలకు విజయాలు చేకూరుతాయి. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే మంచిది.

వృశ్చికరాశి: కొత్త కాంట్రాక్టులు. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్లు - పారిశ్రామిక - రాజకీయ వేత్తలకు నూతనోత్సాహం. ఐటీ నిపుణులకు అవార్డులు. విద్యార్థులు నూతన పరిశోధనలు చేపడుతారు. మహిళలకు కుటుంబ సభ్యులతో సఖ్యత. శివపంచాక్షరి పఠిస్తే మంచిది.

ధనస్సురాశి: శారీరక రుగ్మతలు. ఆకస్మిక ప్రయాణాలు. రియల్ ఎస్టేట్ వారి యత్నాలు ముందుకుసాగవు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు మానసిక ఆందోళన, ఐటీ నిపుణులకు సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులు ఓర్పుతో ముందుకుసాగండి. మహిళలకు కొన్ని వివాదాలు మనస్తాపం కలిగిస్తాయి. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠిస్తే మంచిది.

మకరరాశి: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆదాయం మందగిస్తుంది.  రియల్ ఎస్టేట్ లు, కాంట్రాక్టర్లకు చిక్కులు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవాంతరాలు. రాజకీయ, కళారాంగాల వారికి మానసిక ఆందోళన. ఐటీ నిపుణులకు మరింత నిదానం విద్యార్థులకు ఫలితాలు అనుకూలించవు. మహిళలకు ఆరోగ్యపరమైన చికాకులు. పంచముఖ ఆంజనేయస్వామిని పూజిస్తే మంచిది.

కుంభరాశి: ఆప్తులతో విభేదాలు. రాబడి పెరుగుతుంది. పెండింగ్ బాకీలు అందుతాయి.  రియల్ ఎస్టేట్ ల వారికి ఒడిదుడుకులు తొలుగుతాయి. వ్యాపారాల్లో అభివృద్ధి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామిక , రాజకీయ వేత్తలకు మరింత అనుకూలం. ఐటీ నిపుణులకు సమస్యలు తీరుతాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు. మహిళలకు సంతోషకరమైన వార్తలు. హయగ్రీవ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

మీనరాశి: అనుకోని ఖర్చులు. ఆరోగ్య చికాకులు. రియల్ ఎస్టేట్ ల వారికి నిరుత్సాహామే. వ్యాపార లావాదేవీలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల నిర్వహణలో ఒత్తిడులు. పారిశ్రామిక వేత్తలు - కళాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు సమస్యలు పెరుగుతాయి. విద్యార్థులకు కొంత మేరకు ఒత్తిడులు. మహిళలకు కుటుంబ సహకారం అందదు. వేంకటేశ్వరునికి అర్చన చేయిస్తే మంచిది.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

Copyright @2026

Powered by Blink CMS