• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అక్టోబర్ 21 ఆదివారం 2018...

అక్టోబర్ 21 ఆదివారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-10-21 01:32 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి: శుభకార్యాలకు డబ్బు ఖర్చవుతుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ప్రోత్సాహకరం. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామిక - రాజకీయ వర్గాలకు అనుకోని అవకాశాలు. ఐటీ నిపుణుల యత్నాలు సఫలం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. మహిళలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. గణపతిని పూజిస్తే మంచిది.

వృషభరాశి: ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరం. కాంట్రాక్టులు పట్టుదలతో సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆహ్వానాలు. వ్యాపారాలు విస్తరిస్తాయి. పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాల్లో చికాకులు. రాజకీయ వర్గాలకు అవకాశాలొస్తాయి. ఐటీ నిపుణులకు ఉత్సాహం వస్తుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. మహిళలకు ఆస్తిలాభం. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మంచిది.

మిథునరాశి: శారీరక రుగ్మతలు వేధిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో నిరుత్సాహం. పారిశ్రామిక - వైద్యరంగాల వారికి మానసిక అశాంతి. ఐటీ నిపుణుల కృషి ఫలించదు. విద్యార్థులకు కొంత ఇబ్బంది. మహిళలకు బాధ్యతలు పెరుగుతాయి. ఆదిత్య హృదయం పాఠిస్తే మంచిది.

కర్కాటకరాశి:  ఆర్థిక పరిస్థితి ఆందోళనతో అప్పులు చేస్తారు. కాంట్రాక్టులు చేజారుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులకు మార్పులొస్తాయి. రాజకీయ - పారిశ్రామిక వర్గాలకు నిరుత్సాహం. ఐటీ నిపుణులకు నూతనోత్సాహం. విద్యార్థులకు అవకాశాలు. మహిళలు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మంచిది.

సింహరాశి: మహిళలకు శుభవర్తమానాలు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. ఐటీ నిపుణులకు కొత్త అవకాశాలు. రాజకీయ వర్గాలకు పదవులు. ఉద్యోగాల్లో కొత్త హోదాలొస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. రియల్ ఎస్టేట్ వారిశ్రమ ఫలిస్తుంది. వాహనాలు - స్థలాలు కొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. దుర్గామాతకు కుంకుమార్చన చేస్తే మంచిది.

కన్యరాశి: వాహనాలు, ఆభరణాలు కొంటారు. రియల్ ఎస్టేట్ వారికి యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామిక రంగాల వారి వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఐటీ నిపుణులకు అంచనాలు నిజమవుతాయి. విద్యార్థులకు అవకాశాలు. మహిళలు కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.

తులరాశి: దూర ప్రయాణాలుంటాయి. ఆర్తిక లావాదేవీలు అనుకూలించవు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఇబ్బందులు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు సమస్యలు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. మహిళలకు మానసిక ఆందోళన. నరసింహ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

వృశ్చికరాశి: ఐటీ నిపుణులకు నిరుత్సాహం. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు. మహిళలకు కుటుంబం నుంచి విమర్శలు. పారిశ్రామిక - వైద్య రంగాల వారికి కొంత ఇబ్బందులు. ఉద్యోగులకు స్థానచలనం. వ్యాపారులకు నిదానం అవసరం. కాంట్రాక్టులు చేజారుతాయి. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. ఆదిత్య హృదయం పాఠిస్తే మంచిది. 

ధనుస్సురాశి: పనులు విజయవంతమవుతాయి. వాహనాలు - స్థలాలు కొంటారు. రియల్ ఎస్టేట్ వారికి కొత్త అవకాశాలు. వ్యాపారాలు విస్తరిస్తాయి. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు చిక్కులు తొలుగుతాయి. పారిశ్రామిక - వైద్య రంగాల వారికి అనూహ్య అవకాశాలు. ఐటి నిపుణులకు అనుకూలత. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలకు మానిసక ప్రశాంతత. వేంకటేశ్వరస్వామిని పూజిస్తే మంచిది.

మకరరాశి: ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు. వ్యాపారాలు సాదాసీదా.  ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామిక వైద్యరంగాల వారికి విదేశఈ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు అవకాశాలు దూరమవుతాయి. విద్యార్థులకు అంచనాల్లో పొరపాట్లు. మహిళలకు మానసిక ఆందోళన. విష్ణు సహస్రనామ పారాయణం పాఠించండి.

కుంభరాశి: ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఆస్తి వివాదలు తీరుతాయి. రియల్ ఎస్టేట్  వారికి ఆశలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభసాటి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామిక - వైద్య రంగాల వారికి రెట్టించిన ఉత్సాహం. ఐటీ నిపుణులకు శుభసూచికం. విద్యార్థులకు సాంకేతిక అవకాశాలు. మహిళలకు శుభవార్తలు. ఆదిత్య హృదయం పాఠిస్తే మంచిది.

మీనరాశి: సొమ్ము అందక ఇబ్బందులు. కొత్తగా రుణాలు సైతం చేస్తారు. ఆస్తి వివాదాలు మరింతగా పెరుగుతాయి. కాంట్రాక్టులు చివరిలో చేజారుతాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. పారిశ్రామిక రంగం వారికి విదేశీ పర్యటనల్లో అవరోధాలు. ఐటీ నిపుణులు కొంత నిరాశకు లోనవుతారు. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. మహిళలకు మానసిక ఆందోళన. ఆదిత్య హృదయం పాఠిస్తే మంచిది.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

Copyright @2026

Powered by Blink CMS