• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అక్టోబర్ 7 ఆదివారం 2018...

అక్టోబర్ 7 ఆదివారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-10-07 01:30 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి: సన్నిహితుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. విందులు, వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. వృత్తి - వ్యాపారాల్లో భాగస్వామి సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. వృత్తిపరమైన సమావేశాలు ఫలిస్తాయి. పెట్టుబడుల వ్యవహారాల్లో సొంత నిర్ణయాలనే తీసుకోండి. వైవాహిక జీవితంలో మార్పును ఈరోజు చవిచూస్తారు.

వృషభరాశి:  చిన్నారులు - ప్రియమైన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. సృజనాత్మకంగా వ్యవహరించి వృత్తి - వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. వైద్యం - ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభప్రదం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

మిథునరాశి: ప్రియమైన వారి రాకతో ఇంట్లో సందడిగా ఉంటుంది. కుటుంబ సభ్యుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి శుభప్రదం. శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యాసంస్థల్లో ప్రవేశానికి అనుకూలం. భారీ ఆర్థిక వ్యవహారాల నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండండి..వైవాహిక జీవితం పూర్తిగా గొడవలతో గలుస్తుంది.

కర్కాటకరాశి: చర్చలు - ప్రయాణాలు లాభిస్తాయి. ఇంటికి అవసరమైన వస్తువులు సమకూర్చుకుంటారు. సోదరీ, సోదరుల విషయాల్లో శుభ పరిణామాలు సంభవం.  కాంట్రాక్టులు - అగ్రిమెంట్లు - రిజిస్ట్రేషన్లకు అనుకూలం. ఒక వార్త ఉల్లాసం కలిగిస్తుంది. దీర్ఘకాలికమైన మదుపులతో తగినంత లాభాలను పొందుతారు.

సింహరాశి: ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. విద్యా - ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. ఒప్పందాలకు అనుకూలం. బిల్లులు, చెక్కులు అందుకుంటారు. మాట్లాడే ముందు జాగ్రత్త అవసరం. సమాచారాలు - చర్చలు ఫలితాన్ని ఇవ్వవు.

కన్యరాశి: బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. వ్యక్తిగత సౌకర్యాల కోసం ఖర్చు చేస్తారు. కొత్త ఆలోచనలు అమలు చేసేందుకు తగిన సమయం. ఆర్థిక విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

తులరాశి: దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. సినీ, రాజకీయ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. గతానుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. అలజడి తగ్గి మనశ్శాంతి లభిస్తుంది. ఆధ్యాత్మిక దృక్పథం పెరుగుతుంది.

వృశ్చికరాశి: సమావేశాలు, ప్రదర్శనలకు ఏర్పాట్లు చేస్తారు. వేడుకలు - శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆడిటర్లు - కన్సల్టెంట్ లకు అనుకూలం. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

ధనురాశి: న్యాయ - బోధన - రక్షణ రంగాల వారు గౌరవ పదవులు అందుకుంటారు. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. సమావేశాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. వృత్తి - వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మకరరాశి: విద్యాసంస్థల్లో ప్రవేశం అందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.  పెద్దల సహకారం లభిస్తుంది. రాజకీయ - బోధన - న్యాయ - రక్షణ రంగాల వారు ఉన్నత పదవులు అందుకుంటారు. వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. 

కుంభరాశి:  ఆర్థిక వ్యవహారాల్లో ప్రణాళికబద్దంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు.  షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. బీమా -  గ్రాట్యూటీ - పింఛన్ - మ్యూచువల్ ఫండ్ వ్యవహారాలకు అనుకూలం. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

మీనరాశి: ప్రియమైన వారి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శ్రీవారు - శ్రీమతి సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలుసాధిస్తారు. అంచనాలు - పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. పూర్వ మిత్రులను కలుసుకుంటారు.
   

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

Copyright @2026

Powered by Blink CMS