• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అక్టోబర్ 4 గురువారం 2018...

అక్టోబర్ 4 గురువారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-10-04 02:29 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి:  కుటుంబ విషయాల్లో శుభపరిణామాలు. ప్రేమానుబంధాలు బలపడతాయి.ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. సంకల్పం నెరవేరుతుంది. పెట్టుబడులు లాభిస్తాయి. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. పూలు - పండ్లు - కొబ్బరి వ్యాపారులకు లాభదాయకం. చెడు వార్తలు వినాల్సి వస్తుంది. హామీలు - మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండండి.

వృషభరాశి: రియల్ ఎస్టేట్ - నిర్మాణ రంగాల్లోని వారు లక్ష్యాలు సాధిస్తారు. సన్నిహితులతో కుటుంబ విషయాలు చర్చకు వస్తాయి. తలపెట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. సీట్లు - స్థలం మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు వ్యవహారాలు సజావుగా సాగవు. సన్నిహితుల నుంచి ఒత్తిడి - చికాకులు ఎదుర్కొంటారు. ధనం బాగా ఖర్చవుతుంది. స్త్రీలతో సంభాషణ జాగ్రత్త.

మిథునరాశి: ప్రేమానుబంధాలు బలపడతాయి. విద్యార్థులకు అడ్మిషన్లు లభిస్తాయి. కీలక సందేశం అందుకుంటారు. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది.  శ్రమకు తగిన ప్రతిఫలం వస్తుంది. ఫ్యాన్సీ, కిరాణా రంగాల్లోని వారికి చిరు వ్యాపారులకు అనుకూలం. పాత సమస్యల నుంచి బయటపడుతారు. మీ సంతానం ఖర్చు అవుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.

కర్కాటకరాశి: డబ్బు సకాలంలో మీచేతికి అందుతుంది. ఇల్లు, స్థల సేకరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. సహోద్యోగులతో వాగ్వాదాలు వద్దు.  వృత్తిపరమైన ప్రయాణాలు - రవాణా సమస్యలు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుతాయి. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పున: ప్రారంభమవుతాయి.

సింహరాశి: విద్యాసంస్థల్లో ప్రవేశంపై ఒక నిర్ణయానికి వస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. కీలకమైన మెయిల్స్ - పత్రాలు అందుకుంటారు. కాంట్రాక్టులు - అగ్రిమెంట్లకు అనుకూలం. వాహనాల కొనుగోలుకు అనుకూలం. దైవ - పుణ్య కార్యాల్లో పాల్గొటారు. ఇంట్లో - మార్పులు - చేర్పులు జరుగుతాయి. నిర్ణయాలతో లాభం జరుగుతుంది. ఉద్యోగులకు అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. సంతానం కోసం ధనవ్యయం అవుతుంది.

కన్యరాశి:  ఫొటోగ్రఫీ - రచనా రంగాలు - రాజకీయ - సినీ రంగాల వారికి ఆర్థికంగా లాభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఒత్తిడి తగ్గుతుంది. వేడుకలు - శుభకార్యాలకు నిధుల వ్యయమవుతుంది.  స్థిరాస్థి క్రయవిక్రయాల్లో సంతృప్తికరంగా ఉంటాయి. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు. భాగస్వామిక ఒప్పందాలు - ప్రముఖులతో చర్చలు సత్ఫలితాలు.

తులరాశి: పొదుపు పథకాలు - పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. బృంద కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు. సహకార సంఘాలు - బ్యాంకులతో పనులు పూర్తవుతాయి. అవివాహితులకు పెళ్లిళ్లు కుదురుతాయి. కాంట్రాక్టులు - అగ్రిమెంట్లు ఫలిస్తాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరం.

వృశ్చికరాశి: వృత్తి - వ్యాపారాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. సినీ - రాజకీయ ప్రభుత్వ రంగాల వారు గౌరవ పదవులు అందుకుంటారు. ఆస్తివివాదాలు పరిష్కారమవుతాయి. వాహనం ఇతరులకు ఇస్తే ఇబ్బందులు. వ్యాపారంలోనూ - జీవితంలోనూ ఆనందం నెలకొంటుంది. పనులు సాఫీగా సాగుతాయి.

ధనురాశి: బంధుమిత్రుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థికపరమైన వ్యూహాలు - ప్రణాళికలు అమలు చేస్తారు. శుభకార్యాలు - సమావేశాల్లో కీలకపాత్ర. ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. స్త్రీలకు షాపింగ్ విషయాల్లో అప్రమత్తత అవసరం. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. సన్నిహితుల విషయాల్లో జోక్యం చేసుకోవలసి వస్తుంది. ఉన్నత విద్య - విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు.

మకరరాశి: రుణాలు మంజూరవుతాయి. ఇంక్రిమెంట్లు లభిస్తాయి. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణాలు - పెట్టుబడుల విషయంలో పెద్దల సహకారం లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం మెరుగవుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనాలు. రిజిస్ట్రేషన్లు - అగ్రిమెంట్లకు అనుకూలం. గృహోపకరణాలకు కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుంభరాశి: రక్షణ - న్యాయ రంగాల వారికి శుభప్రదం. కొత్త పరిచయాలు లాభిస్తాయి. శుభసందేశాలు వస్తాయి. వేడుకలు - శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. సోదరీ సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. పై అధికారుల సహకారం లోపిస్తుంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. సహోద్యోగులతో వ్యక్తిగత విషయాలు చర్చకు వస్తాయి.

మీనరాశి: ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యవసాయం - వ్యాపార రంగంలోని వారికి నిధులు సర్దుబాటవుతాయి. సహోద్యోగుల అంతరంగిక విషయాల్లో చర్చకు వస్తాయి.  విందులు - వినోదాల్లో ఉల్లాసంగా గడుపుతారు. వృత్తిపరమైన ప్రయాణాలు - సరుకుల రవాణాలో సమస్యలు తలెత్తుతాయి. ఆకాల భోజనం - శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు గురి అయ్యే అవకాశం ఉంది. స్థిర చరాస్థుల క్రయవిక్రయాల్లో జాగ్రత్త.
   

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

Copyright @2026

Powered by Blink CMS