• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అక్టోబర్ 3 బుధవారం 2018...

అక్టోబర్ 3 బుధవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-10-03 01:30 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి: కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అదుపులో పెట్టుకోలేరు. ధనవ్యయం అవుతుంది. మీ చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. వ్యాపార ఒప్పందాలు - స్థిరాస్తి విక్రయాయాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ఉత్తమం. రాజకీయ నాయకులు సభలు - సమావేశాల్లో చరుగ్గా పాల్గొంటారు. హామీలు - మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు కొత్త అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి.

వృషభరాశి: కాంట్రాక్టులు - అగ్రిమెంట్లకు అనుకూలం. ప్రయాణాలు చేస్తారు. వృత్తిపరమైన చర్చలు - సమావేశాలకు అనుకూలం. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక స్థితి సంతృప్తికరం. బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ అవసరం. ముఖ్యమైన విషయాలను మీరే సమీక్షించుకోండి. కొబ్బరి - పండ్లు - పూలు - చిరు వ్యాపారులకు లాభదాయకం. ఒప్పందం విషయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకోండి.

మిథునరాశి: బ్యాంకులు - ఆర్థిక సంస్థలు చిట్ ఫండ్లు - ఆడిటర్లకు ప్రోత్సాహకరం.  పెట్టుబడులు - పొదుపు పథకాలపై చక్కటి ప్రతిఫలాలు అందుకుంటారు. అదనపు ఆదాయం లభిస్తుంది. కుటుంబ సభ్యుల కోసం ధనవ్యయం అవుతుంది. పాత మిత్రుల కలయితో మార్పులు చోటుచేసుకుంటాయి.పత్రికా సంస్థల్లోని వారు మెప్పించలేరు. స్త్రీలకు ఆరోగ్య భంగం. బంధువులతో పట్టింపులు అధికమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు.

కర్కాటకరాశి: రియల్ ఎస్టేట్  - నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరం. నిత్యావసరాలు రంగాల వారికి ప్రోత్సాహకరం. కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. బదిలీలు - స్థలం మార్పు కోసం ప్రయత్నిస్తారు. ఆలోచనలు సమీక్షించుకుంటారు. ఫర్నిచర్ - నిత్యవసరాలు వ్యాపారులకు ఆర్థికంగా లాభిస్తుంది.ఆర్థిక విషయాల్లో పురోగతి. రుణాలు - చేబదుళ్లు స్వీకరించాల్సి వస్తోంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి - ఆందోళనలు. ఇతరులకు వాహనాలు ఇస్తే ఇబ్బందులు.

సింహరాశి: సందేశాలు - ఈమెయిల్స్ అందుకుంటారు. విదేశాల్లో చదువుల కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ - సినీ రంగాల వారికి అనుకూలం. సిమెంట్ - కలప - ఐరన్ - ఇటుక - ఇసుక వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి.  వాదనలు పెట్టుకోవద్దు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా తీర్పులు లాభిస్తాయి. ట్రాన్స్ పోర్ట్ - ట్రావెలింగ్ - ఆటోమొబైల్ రంగాల వారికి చికాకులు తప్పవు.

కన్యరాశి: ఆశించిన డబ్బు అందుతుంది. స్నేహానుబంధాలు బలపడతాయి.   బ్యాంకులతో పనులు పూర్తవుతాయి.ఆర్థిక విషయంలో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగస్థులకు అపరిచిత వ్యక్తుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పత్రికా - మీడియా సంస్థల్లోని వారికి గుర్తింపు అంతంత మాత్రమే. స్థిరాస్తి క్రయవిక్రయాల్లో ప్రముఖుల సలహాలు పాటించడం మంచిది.

తులరాశి: కొత్త ప్రాజెక్టులు - పనుల ప్రారంభానికి అనుకూలం. గౌరవ మర్యాదలు అందుకుంటారు. ప్రమోషన్లు - ఇంక్రిమెంట్లు అందుకుంటారు. పట్టుదలతో కృషి చేసి లక్ష్యాలు సాధిస్తారు. పెద్దలు - పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఉపాధ్యాయులకు ప్రోత్సాహకరం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. హోటల్  - తినుబండారు వ్యాపారులకు సంతృప్తికరం.

వృశ్చికరాశి: ప్రయాణాలతో ఉల్లాసం. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక - సేవా రంగాల వారికి ప్రోత్సాహకరం. కమ్యూనికేషన్ రంగాల వారికి - విద్యార్థులకు శుభప్రదం. సమావేశాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక సమస్యలు తలెత్తినా మిత్రుల సహకారంతో సమిసిపోతాయి. వ్యవసాయ - తోటల రంగాల వారు శాస్త్రవేత్తల సలహాలు పాటించడం మంచిది. సహోద్యోగుల మనసు తెలుసుకుని వ్యవహరిస్తారు. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త.

ధునురాశి: సన్నిహితుల ఆరోగ్యం మెరుగవుతుంది. రుణ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి.ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరం. పన్నులు, మ్యూచువల్ ఫండ్స్  - బీమా వ్యవహారాలు పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు బంధు వర్గాలతో సత్సంబంధాలు నెలకొంటాయి. రాజకీయ నాయకులకు ప్రత్యర్థులకు పెరుగుతున్నారని గమనించండి.

మకరరాశి: కొత్త పరిచయాలు లాభిస్తాయి. పై అధికారులు సానుకూలంగా స్పందిస్తారు. భార్య/భర్త వృత్తిపరమైన లక్ష్యాలు సాధిస్తారు. ఉన్నత పదవుల కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరీ - సోదరులతో జాగ్రత్తలు. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ. రావాలసిన ధనం చేతికందుతుంది. ఓర్పు, నేర్పుతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. వృత్తుల వారికి పురోభివృద్ధి.

కుంభరాశి: వృత్తిపరమైన ప్రయాణాలు లాభిస్తాయి. హోటల్  - సేవా రంగాల వారికి ప్రోత్సాహకరం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.  పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. సహోద్యోగులతో విందులు - వినోదాలు సమావేశాలకు అనుకూలం. ఉద్యోగులు ప్రలోభాలకు లొంగరాదు. వ్యాపారాలకు శ్రమించాల్సి ఉంటుంది. ధనం నిలబెట్టుకోలేకపోతారు. స్త్రీలకు ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. కష్టమైన పనులు పూర్తి చేస్తారు.

మీనరాశి: చిట్ ఫండ్లు - డిపాజిట్ల పై ప్రతిఫలం అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. షాపింగ్ తో ఉల్లాసం. ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలిగిపోతాయి. ఓర్పు, నేర్పుతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. వ్యాపారులకు ఊహించని లాభాలు వస్తాయి. ఇతరుల సాయం కోసం ఎదురుచూడవద్దు.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

Copyright @2026

Powered by Blink CMS