• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సెప్టెంబర్ 11 మంగళవారం...

సెప్టెంబర్ 11 మంగళవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-09-11 01:36 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి, గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..

మేషరాశి: పందాలు - పోటీల్లో విజయం సాధిస్తారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు వివాహ విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. నూతన భాగస్వాములకు అనుకూలం. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ట్యాక్స్ వంటి సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి.

వృషభరాశి: కొత్త వ్యూహాలు అమలు చేసి వృత్తి - వ్యాపారుల్లో లక్ష్యాలు సాధిస్తారు. వైద్యం - పరిశ్రమలు - హోటల్  - కేటరింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరం. సహోద్యోగులతో స్నేహబంధాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం మెరగవుతుంది.

మిథునరాశి: చిట్ ఫండ్ లు - చిన్నా మొత్తాల పొదుపు పథకాలపై అనుకూలం. ప్రియతముల గురించి అంతరంగికులతో చర్చిస్తారు. సంతానం విషయంలో శుభ పరిణామాలు సంభవం. విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు.

కర్కాటకరాశి: బదిలీలు - మార్పులకు సంబంధించిన సమాచారం వస్తుంది. సోదరీ - సోదరుల - బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కాంట్రాక్టులు కలిసివస్తాయి. గృహ నిర్మాణం, స్థల సేకరణకు సంబంధించిన వివరాలు సేకరిస్తారు.

సింహరాశి:   కాంట్రాక్టులు - అగ్రిమెంట్లకు అనుకూలం. ఆర్థికపరమైన చర్చలు - ప్రయాణాలు లాభిస్తాయి. కమ్యూనికేషన్స్, బోధన రంగాల వారికి అదనపు ఆదాయం లభిస్తుంది. ముఖ్యమైన మెసేజ్ లు, మెయిల్స్ అందుకుంటారు.

కన్యారాశి: వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చు చేస్తారు. షాపింగ్ లు, అవసరాలు తీర్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు అనుకూలం. ఆదాయం పెంపొందించుకోవడంపై నిర్ణయానికి వస్తారు.

తులారాశి: హాస్టళ్లు - ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శన, విహార యాత్రలు మనసుకు ఉల్లాసం కలిగిస్తాయి. రహస్య సమాచారం తెలుసుకుంటారు. ఉన్నత విద్య - విదేశీ వ్యవహారాలకు సంబంధించి స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు.

వృశ్చిక రాశి: సినిమా - టెలివిజన్ - వినోద రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. బంధుమిత్రులకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. మిత్రుల అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకుంటారు.

ధనురాశి: వ్యాపార రంగాల వారికి ఆర్థికంగా బాగుంటుంది. బృంద కార్యక్రమాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సహకార సంఘాల్లో కీలక పదవులు అందుకుంటారు. సమావేశాల్లో పెద్దల సహకారం లభిస్తుంది.

మకరరాశి: ప్రభుత్వ అధికారులు - కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు లక్ష్యాలు సాధిస్తారు. సమావేశాల్లో పెద్దలను కలుసుకుంటారు. ఉన్నత పదవులు అందుకుంటారు. లక్ష్య సాధనకు వ్యూహాత్మకంగా సత్ఫలితం సాధిస్తారు.

కుంభరాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. సమావేశాలు, వేడుకలకు అవసరమైన నిధులు చేతికి అందుతాయి.ఆర్థిక పరిస్థితిని, పెట్టుబడులను సమీక్షించుకుంటారు. సమావేశాలు, వేడుకలకు అవసరమైన నిధులు చేతికి అందుతాయి.

మీనరాశి: పూర్వ మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చిట్ ఫండ్ లు లాభిస్తాయి. ఆస్పత్రులు, ఔషధ రంగాల వారికి వైద్యులకు అనుకూలంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆర్థిక విషయాల్లో అప్రమత్తత అవసరం.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

Copyright @2026

Powered by Blink CMS