• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వెహికిల్స్‌ బాధ్యత...

వెహికిల్స్‌ బాధ్యత వాలెట్‌ పార్కింగ్‌ యజమానిదే

By - Tupaki Desk
Update: 2015-06-25 04:46 GMT
కొన్ని షాపులకు వెళ్లినప్పుడు వాలెట్‌ పార్కింగ్‌ ఉంటుంది. వారికి తమ కార్లను అప్పగించిన తర్వాత ఏదైనా జరిగే బాధ్యత ఎవరిది? ఈ ప్రశ్నకు తాజాగా వినియోగదారుల కోర్టు విస్పష్టంగా తీర్పు ఇచ్చేసింది. వాలెట్‌ పార్కింగ్‌లో ఉంచిన వాహనాల బాధ్యత సదరు వాణిజ్య సంస్థ యజమానిదేనని తేల్చింది. ఒక వివాదంతో ఈ తీర్పును వినియోగదారుల కోర్టు ఇచ్చింది.

బియాండ్‌ కాఫీ షాప్‌ అనే సంస్థ వద్దకు మోహెది అనే వ్యక్తి వెళ్లాడు.ఈ సందర్భంగా తన వాహనాన్ని వాలెట్‌ పార్కింగ్‌కు అప్పజెప్పి రశీదు తీసుకున్నాడు. అయితే.. అతను తిరిగి వచ్చేసరికి కారు లేదు. ఏదని అడిగితే.. మెహెది స్నేహితుడిని అని చెప్పటంతో కారు ఇచ్చేశామని పార్కింగ్‌ సిబ్బంది చెప్పారు. రెండు రోజుల పాటు తిరిగిన తర్వాత.. చివరకు పాడైన స్థితిలో కారు దొరికింది.

దాన్ని షోరూంలో బాగు చేయిస్తే రూ.3లక్షల మేర బిల్లు వచ్చింది. అయితే.. దీని బీమా కోసం క్లెయిం చేశారు. సదరు బీమా సంస్థ కాఫీడే సంస్థకు నోటీసు ఇచ్చింది. వాలెట్‌ పార్కింగ్‌తోతమకు సంబంధం లేదని సదరు సంస్థ వాదించింది. అయితే.. ఈ వాదనను ఒప్పుకోని వినియోగదారుల కోర్టు.. సదరు షాపు వారు బీమా సంస్థకు పరిహారం చెల్లించాల్సిందేనంటూ తీర్పు ఇచ్చారు. సో.. వాలెట్‌ పార్కింగ్‌లో ఉంచిన వాహనాల పూర్తి సంరక్షణ బాధ్యత సదరు షాపు వారిదేనని మరోసారి తేలింది.

Tags:    
  • Court 
  • Valet parking 

Similar News

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటే ఇదే... టీడీపీకే అధికారం, అదృష్టం!

2026-11-21 09:53 GMT

నెల్లూరు రగడ: ఆనం వర్సెస్ ఎంపీ వేమిరెడ్డి మధ్యలో మంత్రి నారాయణ.. టీడీపీ పాలిటిక్స్‌లో హైటెన్షన్!

2026-11-21 09:53 GMT

ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి గట్టి భరోసా.. చంద్రబాబు ఏం చెప్పారు?!

2026-11-21 09:52 GMT

రాప్తాడు బాలికకు భారీ ఆర్థిక సాయం.. చికిత్సకు అయ్యే రూ.32 లక్షలు చెల్లింపు

2026-11-21 08:38 GMT

కోహ్లీలా కష్టపడాలి.. ధోనీలా పని చేయించాలి.. తిలక్ వర్మను ఆడించాలి.. అంబటి రాయుడు హాట్ కామెంట్స్

2026-11-21 08:35 GMT

కన్నీటి కడలిలో ఆశాకిరణం.. రూ.9 కోట్ల ప్రాణరక్షక మందును రూ.2.5 లక్షలకే తెచ్చిన హైదరాబాద్ వైద్యురాలు

2026-11-21 07:30 GMT

బంగారంలో రీనియం కలిపేసి మోసం.. ఏ మెషీన్ కు, మనుషులకు చిక్కని దొంగ బంగారం స్కామ్

2026-11-21 06:33 GMT

ట్రంప్ కొత్త 'డేటా' దేశభక్తి పాఠం.. వినకపోతే ఖతమేనట..

2026-11-21 06:31 GMT

అమెరికాలో భారతీయ ఉద్యోగులకు ఊరట? H-1B వీసాలపై కీలక నిర్ణయం తీసుకోనున్న కొత్త గవర్నర్

2026-11-21 04:25 GMT

మంటల బొమ్మలు చూసి నీళ్లు చిమ్మిన ఫైర్ సిస్టమ్.. ఫుడ్ స్టాల్‌లో వింత ఘటన!

2026-11-21 04:24 GMT

జెన్సన్ హువాంగ్ కొత్త కంపెనీకి రూ.లక్షల కోట్ల పెట్టుబడి? వైరల్ వార్త వెనుక అసలు విషయం!

2026-11-21 04:24 GMT

ఆంథ్రోపిక్ ఉద్యోగులకు భారీ లాభం.. ఒక్క ఐపీఓతో కోట్లలోకి షేర్ల విలువ!

2026-11-21 04:23 GMT

Copyright @2026

Powered by Blink CMS